సొంతంగా తల్లికి వందనం పేమెంట్ స్టేటుస్ చెక్ చేసుకునే ప్రాసెస్ - AP Job Alerts
సొంతంగా తల్లికి వందనం పేమెంట్ స్టేటుస్ చెక్ చేసుకునే ప్రాసెస్ 👇🏼
తల్లికి వందనం పథకం అప్లికేషన్ స్టేటస్ & పేమెంట్ స్టేటస్ ను సొంతంగా తెలుసుకునేందుకు నేరుగా కింద ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి Cheack చేసుకోండి
Scheme : Thalliki Vandanam
Year : 2025-2026
UID : తల్లి / తండ్రి / సంరక్షకుల lఆధార్
ఎంటర్ చేసి చూపిస్తున్న కోడ్ ఎంటర్ చేసి Get OTP పై క్లిక్ చేసి ఆధార్ కు లింక్ ఉన్న మొబైల్ కు వచ్చే OTP నమోదు చేస్తే స్టేటస్ తెలుస్తుంది.
💰 𝐏𝐚𝐲𝐦𝐞𝐧𝐭 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 𝐋𝐢𝐧𝐤 👇🏼
వాట్సాప్ గవర్నెన్స్ :-
తల్లికివందనం స్కీమ్ కి సంబంధించి మీరు అర్హులో కాదో వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 ద్వారా తల్లి యొక్క ఆధార్ ఎంటర్ చేసి స్టేటస్ తెలుసుకోగలరు. అలాగే పేమెంట్ పడిందో లేదో కూడా తెలుసుకోవచ్చు
తల్లికి వందనం కి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే వాట్సప్ లో లేదా సచివాలయంలో సంప్రదించవచ్చని నారా లోకేష్ తెలిపారు.
✅ అర్హులైన వారందరికీ కూడా వచ్చే రెండు రోజుల్లో పూర్తిగా తల్లికి వందనం డబ్బులు జమవుతాయి.
✅ ఇంకా ఏమైనా ఫిర్యాదులు, సమస్యలు ఉంటే పరిష్కరించి 26వ తేదీలోపు నగదు జమ చేయడం జరుగుతుంది.
Amount pilot
7416747192
Dummu jayasri
17.10.218
Taliki vandanammu
Good l