Jagananna Ammavodi Payment status Checking :-
అమ్మఒడి డబ్బులు మీ అకౌంట్లో పడ్డాయో లేదో ఈ క్రింది లింకు ద్వారా తెలుసుకోవచ్చు
మీ అకౌంట్లో డబ్బులు పడిందా ? లేదా ? ఏ ఖాతా లో పడింది? అనే విషయాన్ని మీ ఆధార్ నెంబర్(UID) ద్వారా తెలుసుకొనగలం.
Step - 1 :: ఈ క్రింది లింకును క్లిక్ చేసుకొని Jagananna Ammavodi payment Status చెక్ చేసుకో గలరు. 👇 👇
Step - 2 :: Type దగ్గర UID ఎంచుకొనండి
Step - 3 :: Scheme దగ్గర Jagananna Ammavodi ఎంచుకొండి.
Step - 4 :: UID దగ్గర మీ యొక్క ఆధార్ ఎంటర్ చేయండి.
Step - 5 :: ఆ పై Get Details click చేయండి.
ఏటువంటి లాగిన్ అవసరం లేదు.