Punjab and Sind Bank Recruitment 2023 Apply Online for 183 SO Posts Telugu - APJOBAlerts


Punjab and Sind Bank Recruitment 2023  Apply Online for 183 SO Posts Telugu - APJOBAlerts

పంజాబ్‌ & సింద్‌ బ్యాంక్‌ లో 183 ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగాలు

న్యూదిల్లీలో ప్రధాన కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వరంగ బ్యాంక్‌ అయిన పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


🏢 Organization : Punjab and Sind Bank

🔢 Total Vacancies : 183 Posts

📝 Exam Name : Punjab and Sind SO Exam 2023

🌍 Location : All Over India

💼 Post Name : Specialist Officer

🌐 Official Website : www.pnbindia.in

📲 Applying Mode : Online

⏰ Closing Date for Online Registration : 12th July 2023

📚 Category : Punjab and Sind Bank Recruitment


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

పోస్టులు : మార్కెటింగ్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌, ఫారెక్స్‌ డీలర్‌, ట్రెజరీ డీలర్‌, ఎకనమిస్ట్‌ ఆఫీసర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌, ఐటీ ఆఫీసర్‌, లా మేనేజర్‌, సీఏ, సెక్యూరిటీ ఆఫీసర్ తదితరాలు.


మొత్తం ఖాళీలు : 183

అర్హత :  పోస్టును అనుసరించి బ్యాచిలర్‌ డిగ్రీ / ఇంజినీరింగ్‌ డిగ్రీ / బీటెక్‌ / బీఈ / సీఏ / ఎంసీఏ / పీజీ డిగ్రీ / ఎంబీఏ / పీజీడీబీఎం / పీజీడీబీఏ ఉత్తీర్ణత.

వయసు : 25-35 ఏళ్లు ఉండాలి. ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు 05 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.


జీతభత్యాలు : నెలకు రూ.36000-రూ.78230 చెల్లిస్తారు.

✅ Officer- JMGS I: Rs. 36,000-1,490/7-46,430-1,740/2-49,910-1,990/7

✅ Manager- MMGS II: Rs. 48,170-1,740/1-49,910-1,990/10-69,810

✅ Senior Manager- MMGS III: Rs. 63,840-1,990/15-73,790-2,220/12-78,230


ఎంపిక విధానం : రాతపరీక్ష, షార్ట్‌ లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

✅ Written Test

✅ Short-listing

✅ Personal Interaction/Interview


తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు : గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌, వరంగల్‌.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తు ఫీజు : ఇతరులు రూ.850, ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.150 చెల్లించాలి.

Application Fee: Rs. 850/- + Plus GST applicable

Total Fee for New Delhi: Rs. 1003/– (including CGST and SGST)

Total Fee for out of New Delhi: Rs. 1003/- (including IGST)


🗓️ Important Dates :

📅 Application Submission Start Date : 28th June 2023

⏳ Last Date to Apply Online : 12th July 2023

📅 Punjab & Sind SO Exam Date : To be announced

Post a Comment

Previous Post Next Post

POST ADS 2

Don't Try to copy, just share