Grama Ward Volunteers Awards - 2024 :-
గ్రామ/వార్డు వాలంటీర్లను అభినందించి, అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని ఫిబ్రవరి 15న గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో సీఎం జగన్ ప్రారంభించనున్నారు. మండలానికి ఐదుగురు/ మున్సిపాలిటీలో 10 మంది వాలంటీర్లకు సేవారత్న కింద రూ.20వేలు, నియోజకవర్గంలో ఐదుగురికి సేవా వజ్ర కింద రూ.30వేలు, సేవా మిత్ర కింద మిగతా వారికి రూ.10వేలు ఇస్తారు. వాలంటీర్ల హాజరు, పెన్షన్ పంపిణీ, ఇతర సర్వేల ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు.
All Districts Seva Mitra , Seva Ratna , And Seva Vajra Lists - 2024 :-
త్వరలోనే వాలంటీర్స్ కి సంబందించిన సేవమిత్ర, సేవరత్న, సేవవజ్ర, లిస్ట్ విడుదల.
జిల్లాల వారిగా లిస్ట్ విడుదల చేయబోతున్న ప్రభుత్వం.