RRB ALP Recruitment 2025 Notification Out for 9970 Posts Telugu Details - AP Job Alerts
RRB ALP Recruitment 2025 :
దేశవ్యాప్తంగా భారీగా రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ద్వారా మొత్తం 9,970 అసిస్టెంట్ లోకోపైలట్ (ALP) పోస్టులు భర్తీ చేయనుంది. టెన్త్/ఐటీఐ/డిప్లొమా/ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఏప్రిల్ 12 నుంచి మే 19, 2025 వరకు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆర్‌ఆర్‌బీ జోనల్ వారీగా ఏఎల్‌పీ ఖాళీలు:
సెంట్రల్ రైల్వే ఖాళీలు - 376
ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఖాళీలు - 700
ఈస్ట్ కోస్ట్ రైల్వే ఖాళీలు - 1,461
ఈస్ట్ రైల్వే ఖాళీలు - 868
నార్త్ ఈస్ట్రన్ రైల్వే ఖాళీలు - 100
నార్త్‌ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే ఖాళీలు - 125
నార్తన్ రైల్వే ఖాళీలు - 521
సౌత్ వెస్ట్రన్ రైల్వే ఖాళీలు - 679
సౌత్ సెంట్రల్ రైల్వే ఖాళీలు - 989
సౌత్ ఈస్ట్‌సెంట్రల్ రైల్వే ఖాళీలు - 568
సౌత్ ఈస్ట్రన్ రైల్వే ఖాళీలు - 921
సధరన్ రైల్వే ఖాళీలు - 510
వెస్ట్ సెంట్రల్ రైల్వే ఖాళీలు - 759
వెస్ట్రన్ రైల్వే ఖాళీలు - 885
మెట్రో రైల్వే కోల్‌కతా ఖాళీలు - 225
ఇతర ముఖ్యమైన సమాచారం :
అర్హత: అభ్యర్థులు మెట్రిక్యులేషన్‌తో పాటు ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ చేసినవారూ అప్లయ్ చేసుకోవచ్చు.
వయోపరిమితి: 01.07.2025 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250. ఇతరులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: ఫస్ట్ స్టేజ్ సీబీటీ-1, సెకండ్ స్టేజ్ సీబీటీ-2, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎంపిక విధానం:
CBT-1
CBT-2 (Part A & B)
కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్
డాక్యుమెంట్ వెరిఫికేషన్
మెడికల్ టెస్ట్
CBT-1: 75 ప్రశ్నలు – 60 నిమిషాలు – నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది
CBT-2:
Part-A: 100 ప్రశ్నలు – 90 నిమిషాలు
Part-B: 75 ప్రశ్నలు – 60 నిమిషాలు
Topics: మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, ట్రేడ్ సిలబస్
ప్రారంభ వేతనం: నెలకు రూ.19,900 ఉంటుంది.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభ తేది: ఏప్రిల్ 12, 2025
చివరి తేదీ: 19-05-2025
వెబ్‌సైట్: https://rrbsecunderabad.gov.in
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url