AP Inter Results 2025: నేడే ఇంటర్ రిజల్ట్స్.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి - AP JOB ALERTS - AP Job Alerts - AP Job Alerts

AP Inter Results 2025: నేడే ఇంటర్ రిజల్ట్స్.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి - AP JOB ALERTS - AP Job Alerts

AP Inter Results 2025: నేడే ఇంటర్ రిజల్ట్స్.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి - AP JOB ALERTS  - AP Job Alerts


AP Inter Results 2025 : 

ఏపీ ఇంటర్ ఫలితాల విడుదలకు ముహుర్తం ఖరారైంది. ఏప్రిల్ 12వ తేదీన ఉదయం 11 గంటలకు ఫలితాలను ప్రకటించనున్నారు. ఏపీ ఇంటర్ బోర్డు వెబ్ సైట్, మనమిత్ర వాట్సాప్ లోనూ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

AP Inter Results 2025 Link - 1 Click Here

వాట్సాప్ లో ఎలా చెక్ చేసుకోవాలంటే

ఏపీలో మన మిత్ర వాట్సాప్ సేవలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. పౌర సేవలన్నీ కూడా దీని ద్వారానే పొందవచ్చు. ఇందులో భాగంగా ఈసారి ఇంటర్మీడియట్ ఫలితాలను కూడా వాట్సాప్ ద్వారానే అందుబాటులోకి ఉంటాయి.


Step 1 : ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్  9552300009  కు  'Hi'   అని మెసేజ్ చేయాలి.

Step 2 : ఆ తర్వాత 'సెలెక్ట్ సర్వీస్' లో 'విద్యా సేవలు' ఎంచుకోవాలి.

Step 3 : 'డౌన్‌లోడ్ ఏపీ ఇంటర్ ఫలితాలు- 2025' ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 4 : మార్కుల మెమో పొందడానికి మీ 'హాల్ టికెట్' నెంబర్‌ను నమోదు చేయాలి.

Step 5 : పీడీఎఫ్ రూపంలో ఫలితాలు కనిపిస్తాయి.


ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో ఇలా:


- ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్ సైట్ ( https://resultsbie.ap.gov.in.  )లోకి వెళ్లాలి.

- ఇక్కడ ఇంటర్ ఫలితాలు - 2025 లింక్ పై క్లిక్ చేయాలి.

- ఇక్కడ విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ తో పాటు ముఖ్య వివరాలను నమోదు చేయాలి.

- సబ్మిట్ చేస్తే మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.

 - ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.


autorelaxed disini

Partner

Advertisement

Advertisement
✕ CLOSE
✕ CLOSE
×