AIIMS Bhubaneswar Recruitment 2023 :- AIIMS భువనేశ్వర్ లో 775 గ్రూప్ బి, సి ప్రభుత్వ ఉద్యోగాలు
ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) కింది గ్రూప్ బి, సి (నాన్ ఫ్యాకల్టీ) ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
| Organization | All India Institute of Medical Sciences, Bhubaneswar |
| Post Name | Group B, C Posts |
| Vacancies | 775 posts |
| Application Mode | Online |
| Last Date to Apply Online | 30 July 2023 |
| Selection Process |
|
| Category | Central Government Jobs |
| Job Location | Bhubaneswar |
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
గ్రూప్ బి, సి : 775 పోస్టులు
ఖాళీలు : అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజినీర్, చీఫ్ క్యాషియర్, సీఎస్‌ఎస్‌డీ టెక్నీషియన్, డైటీషియన్, గ్యాస్ ఆఫీసర్, హెల్త్ ఎడ్యుకేటర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, తదితరాలు.
అర్హత : పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, 10+2, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ / కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు రుసుము : అన్ రిజర్వ్‌డ్ / ఓబీసీ అభ్యర్థులకు రూ.3000. ఎస్సీ / ఎస్టీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2400. దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ : జూలై 02, 2023
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : జూలై 30, 2023

