Bank of Maharashtra Recruitment 2024 : బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. పుణె ప్రధాన కేంద్రంగా గల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 600 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Organization | Bank of Maharashtra |
---|---|
Post Name | Apprentice |
Total Post | 600 |
Category | Bank Jobs |
Apply Online Dates | 14 October 2024 to 24 October 2024 |
Apply Mode | Online |
Official Website | https://bankofmaharashtra.in |
పోస్టుల వివరాలు
- యూఆర్ - 305 పోస్టులు
- ఓబీసీ - 131 పోస్టులు
- ఈడబ్ల్యూఎస్ - 51 పోస్టులు
- ఎస్టీ - 48 పోస్టులు
- ఎస్సీ - 65 పోస్టులు
- మొత్తం పోస్టులు - 600
State/UT | Vacancies |
---|---|
Maharashtra | 279 |
Madhya Pradesh | 45 |
Karnataka | 21 |
Uttar Pradesh | 32 |
Gujarat | 25 |
Andhra Pradesh | 11 |
Telangana | 16 |
Kerala | 13 |
Tamil Nadu | 21 |
Other States (Assorted) | Various (remaining) |
విద్యార్హతలు : అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
Post Name | Educational Qualification |
---|---|
Post Apprentice | Bachelor’s degree + Proficiency in the local language |
వయోపరిమితి :
అభ్యర్థుల వయస్సు 2024 జూన్ 30 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి.
- ఓబీసీలకు 3 ఏళ్లు;
- దివ్యాంగులకు 10-15 ఏళ్లు;
- ఎస్టీ, ఎస్సీలకు 5 ఏళ్ల వరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము :
- యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.150 + జీఎస్‌టీ చెల్లించాలి.
- ఎస్టీ, ఎస్సీలు దరఖాస్తు రుసుముగా రూ.100 + జీఎస్‌టీ చెల్లించాలి.
- దివ్యాంగులకు పరీక్ష ఫీజు నుంచి పూర్తి మినహాయింపు ఉంటుంది.
Category | Fee |
---|---|
UR/General/ OBC | Rs. 150 + GST |
SC/ ST | Rs. 100+ GST |
PwBD | Exempted |
ఎంపిక ప్రక్రియ :
- 12వ తరగతి (హెచ్‌ఎస్‌సీ/ 10+2)/ డిప్లొమా మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
- సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి అర్హులను అప్రెంటీస్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
శిక్షణ వ్యవధి : బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణ ఉంటుంది.
స్టైపెండ్ : శిక్షణ కాలంలో అప్రెంటీస్లకు నెలకు రూ.9000 స్టైపెండ్ అందిస్తారు.
Post Name | Vacancy | Stipend |
---|---|---|
Post Apprentice | 600 | ₹9,000 |
దరఖాస్తు విధానం
- అభ్యర్థులు ముందుగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- కెరీర్స్ సెక్షన్లోకి వెళ్లి అప్రెంటీస్ రిక్రూట్మెంట్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- దరఖాస్తు ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
- అవసరమైన అన్ని డ్యాకుమెంట్లు సహా, మీ ఫొటో, సిగ్నేచర్లను అప్లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.
- అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని, అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ : 2024 అక్టోబర్ 14
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2024 అక్టోబర్ 24
Start of online registration | 14/10/2024 |
End of online registration | 24/10/2024 |
Last date to edit application details | 24/10/2024 |
Last date for printing the application | 08/11/2024 |
Online fee payment | 14/10/2024 to 24/10/2024 |