NFL Non-Executive Recruitment 2024 Notification for 336 Posts Full Details Telugu - AP Job Alerts

 NFL Non-Executive Recruitment 2024 Notification for 336 Posts 

NFL Recruitment 2024 : నోయిడాలోని 'నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్' దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ఎన్‌ఎఫ్‌ఎల్‌ యూనిట్లు/ కార్యాలయాల్లోని 336 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 


NFL Recruitment 2024 Overview
Organization National Fertilizer Limited
Post Name Various Post as Non executive officer
Total Post 336
Selection Process Written Exam, Document Verification, and Medical Exam
Apply Online Dates 09th October 2024 to 08th November 2024
Apply Mode Online
Official Website https://www.nationalfertilizers.com/


ఖాళీల వివరాలు :

  • జూనియర్‌ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-II (ప్రొడక్షన్) - 108 పోస్టులు
  • జూనియర్‌ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-II (మెకానికల్) - 06 పోస్టులు
  • జూనియర్‌ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-II (ఇన్‌స్ట్రుమెంటేషన్) - 33 పోస్టులు
  • జూనియర్‌ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-II (ఎలక్ట్రికల్) - 14 పోస్టులు
  • జూనియర్‌ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-II (కెమికల్ ల్యాబ్) - 10 పోస్టులు
  • స్టోర్ అసిస్టెంట్‌ - 19 పోస్టులు
  • లోకో అటెండెంట్ గ్రేడ్-II - 05 పోస్టులు
  • జూనియర్‌ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-II (మెకానికల్) డ్రాఫ్ట్స్‌మన్ - 04 పోస్టులు
  • జూనియర్‌ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-II (మెకానికల్) ఎన్‌డీటీ - 04 పోస్టులు
  • నర్స్ - 10 పోస్టులు
  • ఫార్మసిస్ట్ - 10 పోస్టులు
  • ల్యాబ్ టెక్నీషియన్ - 04 పోస్టులు
  • ఎక్స్-రే టెక్నీషియన్ - 02 పోస్టులు
  • అకౌంట్స్ అసిస్టెంట్‌ - 10 పోస్టులు
  • అటెండెంట్ గ్రేడ్‌-I (మెకానికల్) ఫిట్టర్ - 40 పోస్టులు
  • అటెండెంట్ గ్రేడ్‌-I (మెకానికల్) వెల్డర్ - 03 పోస్టులు
  • అటెండెంట్ గ్రేడ్‌-I (మెకానికల్) ఆటో ఎలక్ట్రీషియన్ - 02 పోస్టులు
  • అటెండెంట్ గ్రేడ్‌-I (మెకానికల్) డీజిల్ మెకానిక్ - 02 పోస్టులు
  • అటెండెంట్ గ్రేడ్‌-I (మెకానికల్) టర్నర్ - 03 పోస్టులు
  • అటెండెంట్ గ్రేడ్‌-I (మెకానికల్) మెషినిస్ట్ - 02 పోస్టులు
  • అటెండెంట్ గ్రేడ్‌-I (మెకానికల్) బోరింగ్ మెషిన్ - 01 పోస్టు
  • అటెండెంట్ గ్రేడ్‌-I (ఇన్‌స్ట్రుమెంటేషన్) - 04 పోస్టులు
  • అటెండెంట్ గ్రేడ్‌-I (ఎలక్ట్రికల్) - 33 పోస్టులు
  • లోకో అటెండెంట్ గ్రేడ్‌-III - 04 పోస్టులు
  • ఓటీ టెక్నీషియన్ - 03 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య - 336.


Post Name Total Post Name Total
X-Ray Technician 108 B.Sc. in Medical Technology (Radiology) or equivalent RS-23,000/ – ₹56,500/ PM (W-3 level)
Jr. Engineering Asst. Gr-II (Production)06 Intermediate and Diploma in Engineering (Relevant Discipline) RS-23,000/ – ₹56,500/ PM (W-3 level)
Jr. Engineering Asst. Gr-II (Mechanical)33Intermediate and Diploma in Mechanical Engineering RS-23,000/ – ₹56,500/ PM (W-3 level)
Jr. Engineering Asst. Gr-II (Electrical)10Intermediate and Diploma in Electrical Engineering RS-23,000/ – ₹56,500/ PM (W-3 level)
Jr. Engineering Asst. Gr-II (Instrumentation)14Intermediate and Diploma in Instrumentation Engineering RS-23,000/ – ₹56,500/ PM (W-3 level)
Jr. Engineering Asst. Gr-II (Chemical Lab)19Intermediate and Diploma in Chemical Engineering RS-23,000/ – ₹56,500/ PM (W-3 level)
Store Asst.05Graduate in any Discipline with Relevant experience RS-23,000/ – ₹56,500/ PM (W-3 level)
Loco Attendant Gr-II04Matriculation and ITI in relevant trade RS-23,000/ – ₹56,500/ PM (W-3 level)
Jr. Engineering Asst. Gr-II (Mech.) – Draftsman04Intermediate and Diploma in Mechanical Engineering + Draftsman Course RS-23,000/ – ₹56,500/ PM (W-3 level)
Jr. Engineering Asst. Gr-II (Mech.) – NDT10Intermediate and Diploma in Mechanical Engineering + NDT Certification RS-23,000/ – ₹56,500/ PM (W-3 level)
Nurse10B.Sc. in Nursing or GNM RS-23,000/ – ₹56,500/ PM (W-3 level)
Pharmacist04Intermediate and Diploma in Pharmacy or B.Pharm RS-23,000/ – ₹56,500/ PM (W-3 level)
Lab Technician02B.Sc. in Medical Lab Technology or equivalent RS-23,000/ – ₹56,500/ PM (W-3 level)
Accounts Assistant10Graduate with Commerce background RS-23,000/ – ₹56,500/ PM (W-3 level)
Attendant Gr-I (Mech.) – Fitter40Matriculation and ITI in Fitter Trade RS-21,500/ – ₹52000/ PM (W-2 level)
Attendant Gr-I (Mech.) – Welder03Matriculation and ITI in Relevant Trade RS-21,500/ – ₹52000/ PM (W-2 level)
Attendant Gr-I (Mech.) – Auto Electrician02Matriculation and ITI in Relevant Trade RS-21,500/ – ₹52000/ PM (W-2 level)
Attendant Gr-I (Mech.) – Diesel Mechanic02Matriculation and ITI in Relevant Trade RS-21,500/ – ₹52000/ PM (W-2 level)
Attendant Gr-I (Mech.) – Turner03Matriculation and ITI in Relevant Trade RS-21,500/ – ₹52000/ PM (W-2 level)
Attendant Gr-I (Mech.) – Machinist02Matriculation and ITI in Relevant Trade RS-21,500/ – ₹52000/ PM (W-2 level)
Attendant Gr-I -Boring Machine 01Matriculation and ITI in Relevant Trade RS-21,500/ – ₹52000/ PM (W-2 level)
Attendant Gr-I (Instrumentation)04Matriculation and ITI in Relevant Trade RS-21,500/ – ₹52000/ PM (W-2 level)
Attendant Gr-I – Electrical33Matriculation and ITI in Relevant Trade RS-21,500/ – ₹52000/ PM (W-2 level)
Loco Attendant Gr-III04Matriculation and ITI in Relevant Trade RS-21,500/ – ₹52000/ PM (W-2 level)
OT Technician 03Intermediate and Diploma in OT or relevant field RS-23,000/ – ₹56,500/ PM (W-3 level)
Total336


విద్యార్హతలు : పోస్టులను అనుసరించి మెట్రిక్యులేషన్ సహా, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీకాం, బీఏ ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి : 2024 సెప్టెంబర్​ 30 నాటికి అభ్యర్థుల వయస్సు 18 ఏళ్లు నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.


దరఖాస్తు రుసుము : జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.200 చెల్లించాలి. ఇక ఈఎస్​ఎం, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.


NFL Recruitment Application Fees
Category Fee
UR/OBC RS-200/- ( Payable through Demand Draft)
SC/ ST No fees


ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అర్హులైన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.


ముఖ్య తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం : 2024 అక్టోబర్ 9

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 2024 నవంబర్​ 8

దరఖాస్తు సవరణ తేదీలు : 2024 నవంబర్​ 10 నుంచి 11 వరకు.


NFL Recruitment 2024 Important Dates
Application Start Date 09th October 2024
Application Last Date 08th November 2024


Post a Comment

Previous Post Next Post

POST ADS 2

Don't Try to copy, just share