ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో 47 ఎగ్జిక్యూటివ్ పోస్టు లు - AP Job Alerts

 


IPPB Recruitment 2024, Apply Online For 47 Executive Posts Telugu :-

న్యూ ఢిల్లీ లోని  ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్  లిమిటెడ్  (IPPB) దేశ వ్యాప్తంగా  ఐ పి పి బీ  శాఖలో  ఎగ్జిక్యూటివ్  పోస్టుల భర్తీకి దరఖాస్తుల కోరుతుంది


IPPB Recruitment 2024 Overview
Conducting Body India Post Payment Bank
Post Name Circle Based Executive
Total Post 47 Posts
Online Application last Date 5 April 2024
Apply Mode Online
Selection Process Merit-Based and Interview
Official Website https://www.ippbonline.com/


 మొత్తం పోస్టుల సంఖ్య :  47  Posts


( UR - 21 , EWS - 04 , OBC - 12, SC - 07,ST - 03 )


 అర్హత  :  ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.


వయసు  :  01 .03 . 2021 నాటికి 21 నుంచి  35 ఏళ్ల మధ్య ఉండాలి.


 వేతనం :  నెలకు రూ.30,000.


ఎంపిక విధానం  : ఆన్లైన్ టెస్ట్ /  గ్రూప్ డిస్కషన్  / పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు .


Application Fees
Category Fee
SC/ ST/ PWD Rs. 150
For All Others Rs. 750.


దరఖాస్తు విధానం  :  ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :  05 . 04 . 2024


Important Date for IPPB Recruitment 2024
Application Start Date 15 March 2024
Application Last Date 5 April 2024.


WEBSITE :   https://www.ippbonline.com/

Share this post with friends

See previous post See next post
No one has commented on this post yet
Click here to comment

Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.

comment url
X
Don't Try to copy, just share