SAIL OCTT Recruitment 2024 :-
న్యూఢిల్లీలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్).. వివిధ విభాగాల్లో ఆపరేటర్- కమ్-టెక్నీషియన్(ట్రైనీ)-(ఓసీటీటీ) భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Total Posts :- 314
పోస్టుల వివరాలు :
ఓసీటీటీ-మెటలర్జీ-57, ఓసీ టీటీ-ఎలక్ట్రికల్-64, ఓసీటీటీ-మెకానికల్-1 00, ఓసీటీటీ-ఇన్ స్ట్రుమెంటేషన్-17, ఓసీటీటీ -సివిల్-22, ఓసీటీటీ-కెమికల్-18, ఓసీటీటీ- సెరామిక్-06, ఓసీటీటీ-ఎలక్ట్రానిక్స్-08, ఓసీ టీటీ-కంప్యూటర్/ఐటీ(మైన్స్లో 20, ఓసీటీటీ- డ్రాఫ్ట్స్ మ్యాన్-2. మాత్రమే)
అర్హత :
పదో తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత తోపాటు మెటలర్జీ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్/ఎల క్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్/ఇ న్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్, సివిల్, మెకానికల్, కెమికల్, సిరామిక్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నా లజీ, కంప్యూటర్ సైన్స్ విభాగాలకు సంబంధిం చి ఏదో ఒక దానిలో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీ ర్ణులై ఉండాలి. ఓసీటీటీ- డ్రాఫ్ట్స్మ్యన్ పోస్టుకు ఏడాదిపాటు డ్రాఫ్ట్స్మ్యన్/డిజైన్గా పని అను భవం ఉండాలి.
వయసు: 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
పరీక్ష కేంద్రాలు: దేశంలోని ప్రధాన నగరాల్లో ఉంటుంది.
దరఖాస్తులకు చివరితేది: 18.03.2024.
Website :- www.sail.co.in