సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 1,113 ట్రేడ్ అప్రెంటిస్లు - AP Job Alerts




 SECR Apprentice Recruitment 2024 - సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 1,113 ట్రేడ్ అప్రెంటిస్లు


సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే రాయ్పూర్ డివిజన్, వాగన్ రిపేర్ షాప్(రాయ్పూర్)లో 2024-25 సం వత్సరానికి సంబంధించి ట్రేడ్ అప్రెంటిస్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


SECR Apprentice Recruitment 2024 Overview
Recruitment Body South East Central Railway
Post Name Trade Apprentice
Total Post 1113 Posts
Application Start Date April 02, 2024
Application Last Date May 05, 2024
Apply Mode Online
Official Website https://secr.indianrailways.gov.in


మొత్తం ఖాళీల సంఖ్య:  1,113


ట్రేడులు : వెల్డర్, టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, స్టెనోగ్రాఫర్(ఇంగ్లిష్, హిందీ),కంప్యూటర్ ఆపరే టర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్, హెల్త్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్, మెషినిస్ట్, మెకానిక్ డీజిల్, మెషిన్ రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనర్, మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్.


అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదో తర గతి ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. 


వయసు : 02.04.2024 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.


ఎంపిక విధానం : మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్ష మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.


దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా.


ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 01.05.2024.


వెబ్సైట్ : https://secr.indianrailways.gov.in


Share this post with friends

See previous post See next post
No one has commented on this post yet
Click here to comment

Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.

comment url
X
Don't Try to copy, just share