TO Day History Telugu April 14 - చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 14 - AP JOB ALERTS

TO Day History Telugu April 14 - చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 14 - AP JOB ALERTS




💢   TO Day History Telugu April 14 - చరిత్రలో ఈరోజు ఏప్రిల్ - 14


🟣 సంఘటనలు :-

1699 : నానాక్షాహీ కెలండర్ ప్రకారం సిక్కు మతం ఖల్సాగా గురుగోవింద్ సింగ్ ద్వారా ప్రారంభింపబడింది.

● 1912: టైటానిక్ ఓడ మునిగిపోయింది.

● 1981: మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం.

● 2010: చైనాలోని కిఘై ప్రావిన్సులో భారీ భూకంపం సంభవించి 400 మంది మరణించారు.

● 2018: ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని 2018-19 సంవత్సర బడ్జెట్‌లో జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకంలో భాగంగా ప్రకటించారు.


🔵 జననాలు :- 

1629: క్రిస్టియన్ హైగన్స్, డచ్ గణిత శాస్త్రవేత్త. (మ. 1695)

● 1872: అబ్దుల్ యూసుఫ్ ఆలీ, భారత-ఇస్లామిక్ స్కాలర్,, అనువాదకుడు (మ. 1953)

● 1891: డా. బి.ఆర్. అంబేద్కర్, భారత రాజ్యాంగ నిర్మాత (మ. 1956)

● 1892: గొబ్బూరి వెంకటానంద రాఘవరావు, తొలి తెలుగు ఖగోళ శాస్త్ర గ్రంథ రచయిత, జ్యోతిర్వేదమును, ఆంగ్ర గ్రంథాన్ని తెలుగు విశ్వవిద్యాలయం వారు పరిష్కరించి పునర్ముద్రించారు.

● 1939: గొల్లపూడి మారుతీరావు, రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి. తెలుగు సాహిత్యాభివృద్ధికి కృషి చేశాడు

● 1968: బాబు గోగినేని, హైదరాబాదుకు చెందిన హేతువాది మానవతా వాది.

● 1942: మార్గరెట్ అల్వా, కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు . రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల మాజీ గవర్నర్.

● 1953: కొమరవోలు శ్రీనివాసరావు, రంగస్ధల, టివి, రేడియో నటుడు.

● 1972: కునాల్ గానావాలా, భారతీయ సినిమా నేపథ్య గాయకుడు.

● 1975: రాజేశ్వరీ సచ్‌దేవ్, భారత సినీనటి.



🔴 మరణాలు :- 

● 1950: శ్రీ రమణ మహర్షి, భారత తత్వవేత్త. (మ.1879)

● 1930: ప్రతివాది భయంకర శ్రీనివాస్, చలనచిత్ర నేపథ్యగాయకుడు. (జ.1930)

● 1963: రాహుల్ సాంకృత్యాయన్, రచయిత, చరిత్రకారుడు, కమ్యూనిస్టు నాయకుడు (జ.1893)

● 2018: ఘంటా గోపాల్‌రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త, ఎత్తిపోతల పథకం రూపకర్త (జ.1932)



🟤 జాతీయ దినాలు :-

జాతీయ అగ్నిమాపక దినోత్సవం.

● అంబేద్కర్ జయంతి.

● మహిళా పొదుపు దినోత్సవం.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url
Sponsored • Job Alerts