BSNL Recruitment 2023 Apply Online Apprentice 40 Post Telugu - APJOBAlerts

BSNL Recruitment 2023 Apply Online Apprentice 40 Post Telugu - APJOBAlerts



BSNL Recruitment 2023 : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL).. జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. హర్యానా సర్కిల్ పరిధిలో 40 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.


❃ గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీలు - 40

❃ అర్హత :  ఏదైనా విభాగంలో డిగ్రీ (టెక్నికల్/నాన్ టెక్నికల్) లేదా డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.

❃ వయోపరిమితి :  25 ఏళ్లు మించరాదు.

❃ స్టైపెండ్ :  గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లకు నెలకు రూ. 9,000, డిప్లొమా హోల్డర్‌లకు రూ. 8,000 అందిస్తారు.

❃ ఎంపిక :  డిగ్రీ/డిప్లొమాలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

❃ శిక్షణ :  ఏడాది ఉంటుంది.

❃ అప్లికేషన్ ఫీజు :  దరఖాస్తు ఫీజు లేదు.

❃ దరఖాస్తు :  డీవోఏటీ ప్రభుత్వ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరకాస్తు చేయాలి.

❃ చివరి తేదీ  :  ఏప్రిల్ 15, 2023.

❃ డాక్యుమెంట్ వెరిఫికేషన్ :  ఏప్రిల్ 26, 2023.

❃ పూర్తి వివరాలకు వెబ్‌సైట్ : https://www.bsnl.co.in/


Next Post Previous Post
No Comment
Add Comment
comment url
Sponsored • Job Alerts