TO Day History Telugu April 13 - చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 13 - AP JOB ALERTS

TO Day History Telugu April 13 - చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 13 - AP JOB ALERTS

 



💢   TO Day History Telugu April 13 - చరిత్రలో ఈరోజు ఏప్రిల్ - 13


🟣 సంఘటనలు :-


● 1796 : భారతదేశం నుండి పంపిన ఏనుగు అమెరికా చేరినది. అంతవరకు అమెరికా వాళ్ళు ఏనుగును చూచి ఎరుగరు.


● 1919 :పంజాబ్ లోని జలియన్ వాలా బాగ్లో సమావేశమైన భారతీయ ఉద్యమ కారులపై జనరల్ డయ్యర్ కాల్పులు జరిపాడు. ఈ సంఘటలనలో సుమారు379 మంది మరణించారు. 1200 మంది గాయపడ్డారు.


🟢 జననాలు :-


● 1743: థామస్ జెఫర్‌సన్, [1] అమెరికా సంయుక్త రాష్ట్రాల మూడవ అధ్యక్షుడు. (మ.1826)


● 1905: న్యాయపతి రాఘవరావు, రేడియో అన్నయ్య, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు. (మ.1984)


● 1908: బుర్రా కమలాదేవి, ప్రాచీనాంధ్ర, ఆంగ్ల సాహిత్యాలతో పరిచయం ఉంది. ఆమె రచించిన ఛందోహంసి పోస్ట్ గ్రాడ్యేట్ స్టడీస్, ఉభయ బాషాప్రవీణ వారికి పాఠ్యగ్రంథంగా ఎన్నుకోబడింది


● 1939: సీమస్ హీనీ, ఐరిష్ కవి, నాటక రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.2013)


● 1914: విద్యా ప్రకాశానందగిరి స్వామి, ఆధ్యాత్మికవేత్త, శ్రీకాళహస్తిలోని శుక బ్రహ్మాశ్రమ స్థాపకులు, బహుభాషాకోవిదులు. (మ.1998)


 🔴 మరణాలు :- 



● 1999: షేక్ చిన మౌలానా, నాదస్వర విద్వాంసులు. (జ.1924)


● 1999: దుద్దిల్ల శ్రీపాద రావు, శాసనసభ్యుడు, శాసనసభ స్పీకరు. (జ.1935)


● 2007: ధూళిపాళ సీతారామశాస్త్రి, రంగస్థల, సినిమా నటుడు. (జ.1921)


● 2007: వాసిరెడ్డి సీతాదేవి, రచయిత్రి. (జ.1933)


🟤 జాతీయ దినాలు :-

● జలియన్ వాలా బాగ్ సంస్మరణ దినోత్సవం.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url
Sponsored • Job Alerts