SAIL Recruitment 2023: పదో తరగతి అర్హతతో బొకారో స్టీల్‌ప్లాంట్‌లో 239 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..|| Apjobalerts
SAIL Recruitment 2023 – Apply Online For Latest 239 Executive & Non-Executive Vacancies || Apjobalerts
స్టీల్ అథారిటీ అఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్)కు చెందిన బొకారో స్టీల్ ప్లాంట్... ఎగ్జిక్యూటివ్ కేడర్, నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
❃ మొత్తం పోస్టుల సంఖ్య: 239
❃ పోన్టుల వివరాలు:
❃ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు:
• కన్ఫట్దెంట్-10,
• మెడికల్ ఆఫీసర్-13,
• అసిస్టెంట్ మేనేజర్( సేఫ్టీ )-03,
• మేనేజ్‌మెంట్ ట్రైనీటెక్నికల్(ఇన్విరాన్‌మెంట్)-04.
❃ నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు:
• ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (టైనీ)-87,
• మైనింగ్ ఫోర్‌మాన్-09,
• సర్వేయర్-06,
• మైనింగ్ మేట్-20,
• అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (టైనీ)-హెచ్‌ఎంవీ-34,
• అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ ఎలక్టీషియన్-50,
• మైనింగ్ సిర్దార్-08.
❃ అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. నిరిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
❃ ఎంపిక విధానం: పోస్టును అనుసరించి రాతపరీక్ష, ఇంటర్వ్యూస్కిల్/ట్రేడ్ టెస్ట్, డైవింగ్ టెస్ట్,
❃ దరఖాస్తు విధానం: అన్‌లైన్ ద్వారా.
❃ ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.04.2023.
❃ అడ్మిట్ కార్డ్/కాల్ లెటర్ డౌన్‌లోడ్ తేది: మే-జూన్ 2023.
❃ రాతపరీక్ష/ఇంటర్వ్యూ తేదీలు:మే-జూన్ 2023.
❃ వెబ్‌సైట్: www.sailcareers.com
❃ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url