CCL Recruitment 2023 – Apply for 330 Foreman, Electrician, Sirdar Posts telugu - Apjobalerts

CCL Recruitment 2023 – Apply for 330 Foreman, Electrician, Sirdar Posts telugu - Apjobalerts

 


CCL: సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లో 330 మైనింగ్ సర్దార్, ఎలక్ట్రిషియన్ పోస్టులు


ఝార్ఖండ్ రాష్ట్రం సెంట్రల్ రాంచీలోని కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ  అభ్యర్థులకు రిక్రూట్మెంట్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.


Organization Name Central Coalfields Limited
Posts Name Mining Sirdar, Electrician, Surveyor
Total Vacancies 330 Posts
Job Location Jharkhand
Category Center Govt Jobs
Last Date To Apply 19 April 2023
Apply Mode Online  Mode
Official Website Click Here
Join Telegram Group Click Here


వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 330.

1. మైనింగ్ సర్దార్: 77 పోస్టులు

2. ఎలక్ట్రిషియన్(నాన్ ఎగ్జిక్యూటివ్) టెక్నీషియన్: 126 పోస్టులు 

3. డిప్యూటీ సర్వేయర్: 204 పోస్టులు

4. అసిస్టెంట్ ఫోర్్మన్ టీ & ఎస్ (ఎలక్ట్రికల్): 107 పోస్టులు 


అర్హత: పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 19-04-2023 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి.


ఎంపిక ప్రక్రియ : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.


ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 30-03-2023.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19-04-2023.

అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ తేదీ: 30-04-2023 నుంచి 04-05-2023 వరకు.

రాత పరీక్ష తేదీ: 05-05-2023.

ఫలితాల ప్రకటన తేదీ: 29-05-2023.

https://www.centralcoalfields.in/

 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url
Sponsored • Job Alerts