TO Day History Telugu April 05 - చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 05 - AP JOB ALERTS



💢 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ - 05 -   TO Day History Telugu April 05


🔴 సంఘటనలు :-


1957 : భారతదేశంలో కేరళలో మొదటిసారిగా కమ్యూనిస్టులు విజయం సాధించారు . ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ ముఖ్యమంత్రి పీఠాన్ని అలంకరించారు.


🔵 జననాలు :- 


● 1892: పూతలపట్టు శ్రీరాములురెడ్డి, తెలుగు కవి, అనువాదకులు. (మ.1971)


● 1908: జగ్జీవన్ రాం, భారత స్వాతంత్ర్య సమరయోధుడు.


● 1918: ఇటికాల మధుసూదనరావు, యవ్వనప్రాయంలోనే ఆర్యసమాజ్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు


● 1937: చేగొండి వెంకట హరిరామజోగయ్య, భారత మాజీ పార్లమెంటు సభ్యుడు, తెలుగు సినిమా నిర్మాత.


● 1950: ప్రబోధానంద యోగీశ్వరులు, ఇందూ ధర్మప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త, అర్ధ శతాధిక గ్రంథకర్త.


● 1979: బిత్తిరి సత్తి, టెలివిజన్ వ్యాఖ్యాత, సినీ నటుడు.


🟢 మరణాలు :- 


● 1974: శ్రీపతి పండితారాధ్యుల కోదండపాణి, సుప్రసిద్ధ తెలుగు సినిమా సంగీత దర్శకుడు


● 1993 : దివ్యభారతి, ఉత్తరాది నుండి తెలుగు పరిశ్రమకు వచ్చిన నటీమణులలో పేరు తెచ్చుకొన్న నటి. (జ. 1974)


2018: చంద్రమౌళి, తెలుగు సినిమానటుడు.


🟣 జాతీయ / దినాలు :-


●  నేషనల్ మారిటైమ్ డే.‌‌

Share this post with friends

See previous post See next post
No one has commented on this post yet
Click here to comment

Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.

comment url
X
Don't Try to copy, just share