TO Day History Telugu April 06 - చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 06 - AP JOB ALERTS

TO Day History Telugu April 06 - చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 06 - AP JOB ALERTS

 


💢 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ - 06 -   TO Day History Telugu April 06


🔴 సంఘటనలు :-


●1896 : 1,500 సంవత్సరాల అనంతరం ఏథెన్స్ లో మొట్టమొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు ప్రారంభించబడ్డాయి.


● 1909: భౌగోళిక ఉత్తర ధ్రువాన్ని మొట్టమొదటి సారిగా రాబర్ట్ పియరీ అనే అమెరికన్ సాహసయాత్రికుడు చేరుకున్నాడు.


● 1930: మహాత్మాగాంధీ నేతృత్వంలో గుజరాత్ లోని దండి వద్ద ఉప్పు చట్టం ఉల్లంఘన జరిగింది. మార్చి 12 నుండి 1930 ఏప్రిల్ 6 మధ్యకాలంలో అహ్మదాబాదు లోని తన ఆశ్రమము నుండి గుజరాత్ తీరంలోని దండీ వరకూ గల 400 కిలో మీటర్ల దూరం కాలినడకన తన యాత్ర సాగించారు. ఈ యాత్ర దండీయాత్రగా లేదా ఉప్పు సత్యాగ్రహంగా ప్రసిద్ధిగాంచింది


🟢 జననాలు :-


  1773: జేమ్స్ మిల్, స్కాట్లాండ్ కు చెందిన చరిత్రకారుడు, ఆర్థిక శాస్త్రవేత్త, రాజనీతి సిద్దాంతకర్త, తత్వవేత్త. (మ.1836)


● 1886: మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, హైదరాబాదు చివరి నిజాం. (మ.1967)


● 1922: శ్రీభాష్యం అప్పలాచార్యులు, వక్త, సాహితీ వ్యాఖ్యాత.


● 1928: జేమ్స్ వాట్సన్, DNAను కనుగొన్న శాస్త్రవేత్త.


● 1931: నల్లమల గిరిప్రసాద్, కమ్యూనిస్టు నేత. (మ.1997)


● 1954: ఆడారి వెంకటరమణ (దీపశిఖ), కథా రచయిత.


● 1956: దిలీప్ వెంగ్‌సర్కార్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.


● 1964: డేవిడ్ వుడార్డ్, అమెరికన్ రచయిత, సంగీతకారు.


🟣 మరణాలు :- 


● 1989: పన్నాలాల్ పటేల్, గుజరాతీ భాషా రచయిత.


● 1992: ఐజాక్ అసిమోవ్, అమెరికన్ రచయిత, బోస్టన్ విశ్వవిద్యాలయంలో జీవరసాయన శాస్త్రం ప్రొఫెసర్. (జ.1920)


● 2002: భవనం వెంకట్రామ్, ఫిబ్రవరి 24 నుండి సెప్టెంబరు 20 వరకు ఏడు నెలల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు


● 2011: సుజాత, దక్షిణ భారత సినిమా నటి. (జ.1952)

Next Post Previous Post
No Comment
Add Comment
comment url
Sponsored • Job Alerts