IOCL Recruitment 2022 for 1746 apprentice jobs Telugu - AP JOB ALERTS
IOCL Recruitment 2022 for 1746 apprentice jobs Telugu - AP JOB ALERTS
IOCL Recruitment 2022 : ఐఓసీఎల్, ముంబైలో 1746 అప్రెంటిస్ పోస్టులు.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
Organization Name | IOCL Recruitment 2022 |
Posts Name | Technician Apprentice, Trade Apprentice , Graduate Apprentice |
Total Vacancies | 1746 Posts |
Job Location | Across India |
Last Date To Apply | 03/01/2023 |
Official Website | Click Here |
Join Telegram Group | Click Here |
IOCL Recruitment 2022 - Total Posts
మొత్తం ఖాళీల సంఖ్య : 1746
తెలుగు రాష్ట్రాలలో ఖాళీలు : తెలంగాణలో - 53, ఆంధ్రప్రదేశ్ - 53.
విభాగాలు: టెక్నీషియన్ అప్రెంటిస్-ఎలక్ట్రికల్, టెక్నీషియన్ అప్రెంటిస్ -ఎలక్ట్రికల్-ఎలక్ట్రానిక్స్, ట్రేడ్ అప్రెంటిస్-ఫిట్టర్, ట్రేడ్ అప్రెంటిస్ - ఎలక్ట్రిషియన్, ట్రేడ్ అప్రెంటిస్-ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ట్రేడ్ అప్రెంటిస్-మెషినిస్ట్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్-డేటా ఎంట్రీ ఆపరేటర్ (ఫ్రెషర్స్), ట్రేడ్ అప్రెంటిస్-డేటా ఎంట్రీ ఆపరేటర్ (స్కిల్ సర్టిఫికేట్ హోల్డర్లు) తదితరాలు.
అర్హత : ట్రేడ్ను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో మెట్రిక్యులేషన్ /ఐటీఐ/ ఇంజనీరింగ్ డిగ్రీ/బీఏ/బీకామ్/బీఎస్సీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు : 18 నుంచి 24 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం : ఆన్లైన్ టెస్ట్లో మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు
.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది : 14.12.2022.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 03.01.2023
WebSite :- https://www.ioclmd.in/
Official Notification | |
Apply Online | Click Here |
Telegram Channel | join Click Here |
Whats App Group | join Click Here |
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url