Power Grid Recruitment 2022 for Diploma Trainee 211 Posts - ap job alerts
Power Grid Recruitment 2022 for Diploma Trainee 211 Posts - ap job alerts
న్యూదిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) వివిధ రీజియన్లు / కార్పొరేట్ టెలికాం డిపార్ట్‌మెంటులో రీజినల్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన డిప్లొమా ట్రైనీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Organization Name | Power Grid Corporation of India Limited (PGCIL) |
Posts Name | Diploma Trainee (Electrical/Civil/Electronics) |
Total Vacancies | 211 Posts |
Category | Engineering Jobs |
Last Date To Apply | 31st December 2022 |
Apply Mode | online Mode |
Official Website | Click Here |
Join Telegram Group | Click Here |
మొత్తం ఖాళీలు : 211 పోస్టులు
పోస్టులు : డిప్లొమా ట్రైనీ
విభాగాలు: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్.
రీజియన్లు : నార్తెర్న్, ఈస్టెర్న్, సదరన్, వెస్ట్రన్, కార్పొరేట్ సెంటర్.
అర్హత : డిప్లొమా (పవర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్ / పవర్ ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్) / ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ & ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ / టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్ / సివిల్ ఇంజినీరింగ్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ (పవర్) / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ).
Age : 31.12.2022 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు.
జీత భత్యాలు : నెలకు రూ.25,000 – రూ.1,17,500.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), డాక్యుమెంట్ వెరిఫికేషన్ మొదలైన వాటి ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము: రూ.300.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : డిసెంబర్ 08, 2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : డిసెంబర్ 31, 2022
రాత పరీక్ష తేదీ : ఫిబ్రవరి 2023.
Website :- http://www.powergridindia.com/
Official Notification | |
Apply Online | Click Here |
Telegram Channel | join Click Here |
Whats App Group | join Click Here |
AP Job Alerts
Diploma Trainee 211 Posts
Engineering Jobs
Power Grid Recruitment
Power Grid Recruitment 2022
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url