ISRO Recruitment 2022-2023 526 Post Notification Released For LDC, UDC, Steno, Assistant Telugu - AP JOB ALERTS
ISRO Recruitment 2022-2023 526 Post Notification Released For LDC, UDC, Steno, Assistant Telugu - AP JOB ALERTS
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) కి చెందిన ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డ్(ఐసీ ఆర్బీ).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Organization Name | Indian Space Research Organization (ISRO) |
Posts Name | LDC, UDC, Steno, Assistant |
Total Vacancies | 526 Posts |
Who Can Apply | All India |
Last Date To Apply | 09.01.2023 |
Apply Mode | online Mode |
Official Website | Click Here |
Join Telegram Group | Click Here |
మొత్తం పోస్టుల సంఖ్య : 526
పోస్టుల వివరాలు : అసిస్టెంట్లు, జూనియర్ పరనల్ అసిస్టెంట్లు, అప్పర్ డివిజన్ క్లర్క్ (యూడీ సీ), స్టెనోగ్రాఫర్లు.
Post Name | No of Posts |
---|---|
Assistant | 339 Posts |
Junior Personal Assistant | 153 Posts |
UDC | 16 Posts |
Stenographer | 14 Posts |
Assistant | 03 Posts |
Personal Assistant | 01 Posts |
Total | 526 Posts |
ప్రాంతాల వారీగా ఖాళీలు : ఆహ్మదాబాద్-31, బెంగళూరు-215, హసన్ - 17, హైదరాబాద్-54, న్యూఢిల్లీ-02, శ్రీహరికో 78. తిరువనంతపురం - 129.
అర్హత : పోస్టును అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ / డిప్లొమా ఉత్తీర్ణుల వ్వాలి. స్టెనోగ్రాఫర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం ఒక ఏడాది పని అనుభవం కలిగి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
వేతనం : నెలకు రూ. 25,500 చెల్లిస్తారు.
ఎంపిక విధానం : రాతపరీక్ష/స్కిల్టెస్ట్/కంప్యూ టర్ లిటరసీ టెస్ట్/ స్టెనోగ్రఫీ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం : Online Mode.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 09.01.2023.
పరీక్ష కేంద్రాలు : అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై,డెహ్రాడూన్, గువాహటి, హైదరాబాద్, కోల్క తా, లక్నో, ముంబై, న్యూఢిల్లీ, తిరువనంతపురం,
వెబ్సైట్ : www.isro.gov.in
Official Notification | |
Apply Online | Click Here |
Telegram Channel | join Click Here |
Whats App Group | join Click Here |
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url