DMHO East Godavari Asha Worker 23 Posts - Apjobalerts
DMHO East Godavari Asha Worker 23 Posts - Apjobalerts
రాజమహేంద్రవరంలోని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం తూర్పు గోదావరి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆశా వర్కర్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత ఉన్న వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
మొత్తం ఖాళీలు : 23 పోస్టులు
పోస్టులు : ఆశా వర్కర్
అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
Age : 25 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: నెలకు రూ.10,000 – రూ.20,000 చెల్లిస్తారు.
ఎంపిక ప్రక్రియ : అకడమిక్ మెరిట్, పని అనుభవం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, రాజమహేంద్రవరం చిరునామాకు పంపించాలి.
చివరి తేదీ: 15-12-2022.
తుది మెరిట్ జాబితా వెల్లడి : 21-12-2022.
నియామక ఉత్తర్వుల జారీ తేదీ : 23-12-2022.
Website :- https://eastgodavari.ap.gov.in/
DMHO East Godavari Asha Worker 23 Posts :-
Organization Name | District Medical and Health officer East Godavari |
Posts Name | ASHA Worker’s |
Total Vacancies | 23 Posts |
Education | SSC/Intermediate |
Last Date To Apply | 15-12-2022. |
Apply Mode | offline Mode |
Official Website | Click Here |
Join Telegram Group | Click Here |
మొత్తం ఖాళీలు : 23 పోస్టులు
పోస్టులు : ఆశా వర్కర్
అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
Age : 25 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: నెలకు రూ.10,000 – రూ.20,000 చెల్లిస్తారు.
ఎంపిక ప్రక్రియ : అకడమిక్ మెరిట్, పని అనుభవం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, రాజమహేంద్రవరం చిరునామాకు పంపించాలి.
చివరి తేదీ: 15-12-2022.
తుది మెరిట్ జాబితా వెల్లడి : 21-12-2022.
నియామక ఉత్తర్వుల జారీ తేదీ : 23-12-2022.
Website :- https://eastgodavari.ap.gov.in/
Official Notification | |
Apply Online | Click Here |
Telegram Channel | join Click Here |
Whats App Group | join Click Here |
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url