AAI Recruitment 2022: Junior Executive Posts, 596 Vacancies - AP JOB ALERTS
AAI Recruitment 2022: Junior Executive Posts, 596 Vacancies - AP JOB ALERTS
ఎయిర్ పోర్ట్స్ అథారిటీ, న్యూఢిల్లీలో 596 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
న్యూఢిల్లీలోని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.. దేశవ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు
మొత్తం పోస్టుల సంఖ్య : 596
పోస్టుల వివరాలు :
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇం జనీరింగ్-సివిల్)-62,
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్-ఎలక్ట్రికల్)-84,
జూనియర్ ఎగ్జి క్యూటివ్(ఎలక్ట్రానిక్స్) -440,
జూనియర్ ఎగ్జి క్యూటివ్ (ఆర్కిటెక్చర్) - 10.
అర్హత: 60% మార్కులతో బీఈ, బీటెక్ (సివిల్ /ఎలక్ట్రికల్ /ఎలక్ట్రానిక్స్ /టెలికమ్యూనికేషన్స్ /ఆర్కిటెక్చర్)ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 21.01.2023 నాటికి 27 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: గేట్ 2020/గేట్ 2021/ గేట్ 2022 స్కోరు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధా రంగా ఎంపికచేస్తారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 22.12.2022
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 21.01.2023.
WEBSITE : www.aai.aero
Official Notification | |
Apply Online | Click Here |
Telegram Channel | join Click Here |
Whats App Group | join Click Here |
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url