Anantapur Anganwadi Jobs Notification 2022 for 80 Posts Telugu - AP JOB ALERTS
Anantapur Anganwadi Jobs Notification 2022 for 80 Posts Telugu - AP JOB ALERTS
Anganwadi Recruitment 2022 :-
అనంతపురం జిల్లాలో 80 అంగన్వాడీ పోస్టులు
అనంతపురం జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సంస్థలో 10 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Organization Name | Women and Child Development (WCD) |
Posts Name | Anganwadi Worker, Anganwadi Helper, and Mini Anganwadi Worker |
Total Vacancies | 80 Posts |
Job Location | Anantapur, Andhra Pradesh |
Category | Government Jobs |
Last Date To Apply | 24.12.2022 |
Apply Mode | Offline Mode |
Official Website | Click Here |
Join Telegram Group | Click Here |
Total Posts : 80
Post Details : అంగన్వాడీ వర్కర్/మినీ అంగన్ వాడీ వర్కర్/అంగన్వాడీ హెల్పర్.
Anantapur Anganwadi Jobs Telugu - Vacancy 2022
Post Name | No of Posts |
---|---|
Anganwadi Worker | 19 Posts |
Anganwadi Helper | 60 Posts |
Mini Anganwadi Worker | 01 Posts |
Total | 80 Posts |
అర్హత : పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు : 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం : నెలకు అంగన్వాడీ వర్కర్ పోస్టులకు రూ.11,500, మినీ అంగన్వాడీ వర్కర్కు రూ.7000. అంగన్వాడీ హెల్పరు రూ.7000.
దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో ఆందజేయాలి.
దరఖాస్తులకు చివరితేది : 24.12.2022
వెబ్సైట్: https://ananthapuramu.ap.gov.in
Official Notification | |
Apply Online | Click Here |
Telegram Channel | join Click Here |
Whats App Group | join Click Here |
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url