ECIL Apprentice Recruitment 2022 Apply Online For 212 Graduate And Diploma Posts Telugu - Ap job alerts
ECIL Apprentice Recruitment 2022 Apply Online For 212 Graduate And Diploma Posts Telugu - Ap job alerts
ECIL Apprentice Recruitment 2022 :-
ఈసీఐఎల్, హైదరాబాద్లో 212 అప్రెంటిస్లు , హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్).. 2022-23 సంవ త్సరానికి సంబంధించి అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Organization Name | Electronics Corporation Of India Limited (ECIL) |
Posts Name | Graduate & Diploma Apprentices |
Total Vacancies | 212 Posts |
Job Location | Hyderabad |
Category | Engineering Jobs |
Last Date To Apply | 26th December 2022 |
Apply Mode | Online Mode |
Official Website | Click Here |
Join Telegram Group | Click Here |
Total Posts : 212
ఖాళీల వివరాలు:
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ షిప్ -150,
డిప్లొమా అప్రెంటిస్ షిప్ - 62.
అప్రెంటిస్ షిప్ వ్యవధి : ఒక ఏడాది.
విభాగాలు: ఈసీఈ, సీఎస్ఈ, ఈఈఈ, ఈఐఈ, మెకానికల్, సివిల్,
అర్హత : అప్రెంటిస్ షిప్ ను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/బీటెక్/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు :- 25 ఏళ్లు మించకూడదు.
స్టైపెండ్ : నెలకు రూ.9000, టీఏ రూ. 8000 చెల్లి స్తారు.
ఎంపిక విధానం : క్వాలిఫైయింగ్ పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 26.12.2022.
అప్రెంటిస్ షిప్ శిక్షణ ప్రారంభతేది : 02.01.2023
వెబ్సైట్ : www.ecil.co.in
Official Notification | |
Apply Online | Click Here |
Telegram Channel | join Click Here |
Whats App Group | join Click Here |
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url