AMDER Recruitment 2022 – Apply Online for 321 Security Guard, Assistant Security Officer Posts || APJobalerts
AMDER Recruitment 2022 – Apply Online for 321 Security Guard, Assistant Security Officer Posts || APJobalerts
AMDER Recruitment 2022 – Apply Online for 321 Security Guard, Assistant Security Officer Posts || APJobalerts
డిపార్ట్మెంట్ ఆఫ అటామిక్ ఎనర్జీకి చెందిన అటామిక్ ఎక్స్ప్లోరేషన్ &రిసెర్చ్
దేశవ్యాప్తంగా ఉన్న డీఏఈ యూనిట్లు కేంద్రాల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
| Organization Name | Department of Atomic Energy |
| Posts Name | Assistant Security Officer |
| Total Vacancies | 321 Posts |
| Last Date To Apply | 17th November 2022 |
| Apply Mode | Online Mode |
| Official Website | Click Here |
| Join Telegram Group | Click Here |
వివరాలు:
1. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ (జేటీవో): 09 పోస్టులు
2. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ (ఏఎస్ వో): 38 పోస్టులు
3. సెక్యూరిటీ గార్డు: 274 పోస్టులు.
| Post Name | No of Posts |
|---|---|
| Junior Translation Officer | 9 Posts |
| Assistant Security Officer | 38 Posts |
| Security Guard | 274 Posts |
| Total | 321 Posts |
అర్హత : పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి..
| Post Name | Educational Qualification |
|---|---|
| Junior Translation Officer | Degree, Master’s Degree |
| Assistant Security Officer | Graduation |
| Security Guard | 10 th |
వయోపరిమితి: జేటీవో పోస్టులకు 18-28 ఏళ్లు, మిగిలిన ఖాళీలకు 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.
| Post Name | Age Limit (Years) |
|---|---|
| Junior Translation Officer | 18-28 |
| Assistant Security Officer | 18-27 |
| Security Guard |
జీత భత్యాలు : సెక్యూరిటీ గార్డు పోస్టులకు రూ.18,000, ఖాళీలకు రూ.35,400 ఉంటుంది.
| Trade | Stipend |
|---|---|
| Security Guard | Rs.18000/- |
| Assistant Security Officer | Rs.35400/- |
| Junior Translation Officer |
ఎంపిక విధానం : పోస్టును అనుసరించి
లెవల్-1(రాత పరీక్ష),
లెవల్ -2 (డిస్క్రిప్టివ్ రాత పరీక్ష), ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుం : రూ.200. సెక్యూరిటీ గార్డ్ పోస్టులకు రూ.100 చెల్లించాలి. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు
ఏపీ & తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం,
ఆన్లైన్ దరఖాస్తుల తేదీలు : 29-10-2022 నుంచి 17-11-2022వరకు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 17-11-2022,
ఏఎస్-ఎ, సెక్యూరిటీ గార్డు పోస్టుల ఫిజికల్ టెస్ట్ తేదీలు : డిసెంబర్ 2022,
జేటీవో(లెవల్-1), సెక్యూరిటీ గార్డు పోస్టుల రాత పరీక్ష (కంప్యూటర్ఆధారిత పరీక్ష) తేదీలు : జనవరి, 2023
జేటీవో(లెవల్-2), ఏఎనో-ఎ డిస్క్రిప్ట్ టెస్ట్ తేదీ : ఫిబ్రవరి, 2023.
| Official Notification | |
| Apply Online | Click Here |
| Telegram Channel | join Click Here |
| Whats App Group | join Click Here |

