SSC Notification 2022 : పదో తరగతి అర్హతతో.. SSC నుంచి 24,369 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. - Apjobalerts
SSC GD Constable Recruitment 2022 Constable 24369 Post's Telugu | SSC GD Constable Notification 2022 - Apjobalerts
SSC GD Constable 2022 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) భారీ జాబ్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 24,369 జనరల్ డ్యూటీ కానిస్టేబుల్(SSC GD Constable) ఖాళీల కోసం అర్హత, ఆసక్తిగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Organization Name | Staff Selection Commission (SSC) |
Posts Name | Constable (General Duty) |
Total Vacancies | 24369 Posts |
Job Location | All India |
Last Date To Apply | 30.11.2022 |
Apply Mode | Online Mode |
Official Website | Click Here |
Join Telegram Group | Click Here |
Total Posts :- 24369
Force Name | Male | Female | Total |
---|---|---|---|
BSF | 8922 | 1575 | 10497 |
CISF | 90 | 10 | 100 |
CRPF | 8380 | 531 | 8911 |
SSB | 1041 | 243 | 1284 |
ITBP | 1371 | 242 | 1613 |
AR | 1697 | 0 | 1697 |
SSF | 78 | 25 | 103 |
NCB | - | - | 164 |
3 దశల్లో ఎంపిక ప్రక్రియ :
- రాత త పరీక్ష (కంప్యూటర్ ఆధారిత)
- ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)
- ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), మెడికల్ టెస్ట్‌లు.
అర్హతలు : ఏదైనా గుర్తింపు పొందిన బోర్ట్ నుంచి 10వ తరగతి/మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- పురుష అభ్యర్థుల యొక్క ఎత్తు 170 సె.మీ లకు తగ్గకూడదు.
- మహిళా అభ్యర్థులకైతే.. 157 సెం.మీలకు తగ్గకూడదు.
వయో పరిమితి : జనవరి 01, 2023 నాటికి 18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం : ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు ఫీజు లేదు.
Category | Application Fee |
---|---|
జనరల్ పురుషులు | Rs. 100 |
స్త్రీ/SC/ST/మాజీ సైనికుడు | రుసుము లేదు |
జీతం :-
SSC జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్రింద వస్తుంది, SSC GD జీతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. SSC GDకి సంబంధించిన బేసిక్ పే స్కేల్ రూ.21,700 నుండి రూ.69,100 వరకు ఉంటుంది.
Exam Pattern :-
Time | 90 Minutes, |
Mode of the exam | Online |
Medium of paper | Hindi and English |
Number of questions | 100 |
Question types | Multiple choice questions |
Total marks | 100 |
SSC GD Constable Written Test Exam Pattern :-
Part | Topics | No. of questions | Maximum marks |
---|---|---|---|
1 | General Knowledge and General Awareness | 25 | 25 |
2 | General English / Hindi | 25 | 25 |
3 | General Intelligence & Reasoning | 25 | 25 |
4 | Elementary Mathematics | 25 | 25 |
Total | - | 100 | 100 |
ముఖ్యమైన తేదీలు: -
Acivity | Date |
---|---|
SSC GD కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2022 నోటిఫికేషన్ | 27 అక్టోబర్ 2022 |
దరఖాస్తు ఫారమ్ ప్రారంభ తేదీ | 27 అక్టోబర్ 2022 |
దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి చివరి తేదీ | 30 నవంబర్ 2022 |
చెల్లింపు చేయడానికి చివరి తేదీ | 1 డిసెంబర్ 2022 (11 PM) |
ఆఫ్‌లైన్ చలాన్ జనరేషన్ కోసం చివరి తేదీ | 30 నవంబర్ 2022 (11 PM) |
చలాన్ ద్వారా చెల్లింపుకు చివరి తేదీ | 1 డిసెంబర్ 2022 (11 PM) |
SSC GD అప్లికేషన్ స్థితి | జనవరి 2023 |
SSC GD అడ్మిట్ కార్డ్ 2022 | జనవరి 2023 |
SSC GD పరీక్ష తేదీ 2022 | జనవరి 2023 |
SSC GD Answer Key | ఫిబ్రవరి 2023 |
SSC GD Reslut | మార్చి 2023 |
WebSite :- https://ssc.nic.in/
Official Notification | |
Official Website | Click Here |
Telegram Channel | join Click Here |
Whats App Group | join Click Here |
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url