AP High Court Jobs Notification 2022: Apply Online for 1520 Office Subordinate Vacancies - APJobalerts
AP High Court Jobs Notification 2022: Apply Online for 1520 Office Subordinate Vacancies - APJobalerts
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 1520 ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు (AP High Court) ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
7వ తరగతి పాసైన అభ్యర్థులు అప్లయ్ చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై కొనసాగుతోంది. నవంబర్ 11 దరఖాస్తులకు చివరితేది.
Organization Name | Andhra Pradesh High Court |
Posts Name | Office Subordinate |
Total Vacancies | 1520 Posts |
Educational Qualification | 7th, 10th |
Last Date To Apply | 11th November 2022 |
Apply Mode | Online Mode |
Official Website | Click Here |
Join Telegram Group | Click Here |
జిల్లాల వారీగా ఖాళీలు:
అనంతపురం- 92
చిత్తూరు- 168
తూర్పు గోదావరి- 156
గుంటూరు- 147
వైఎస్ఆర్ కడప- 83
కృష్ణా- 204
కర్నూలు- 91
SPSR నెల్లూరు- 104
ప్రకాశం- 98
శ్రీకాకుళం- 87
విశాఖపట్నం- 125
విజయనగరం- 57
పశ్చిమ గోదావరి- 108
అర్హత : ఏడో తరగతి పరీక్ష ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి : 01-07-2022 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు : నెలకు రూ.20,000 – రూ.61,960.
ఎంపిక ప్రక్రియ : కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : రూ.800 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.400).
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు ప్రారంభం : అక్టోబర్ 22, 2022.
దరఖాస్తులకు చివరి తేదీ : నవంబర్ 11, 2022.
వెబ్‌సైట్ : https://hc.ap.nic.in/
Official Notification | |
Apply Online | Click Here |
Telegram Channel | join Click Here |
Whats App Group | join Click Here |
Degree holders cannot apply for office subordinate