IFGTB Recruitment 2022 Notification for MTS, LDC & Technical Assistant
IFGTB Recruitment 2022 Notification for MTS, LDC & Technical Assistant
IFGTB Recruitment 2022 Notification for MTS, LDC & Technical Assistant
కోయంబత్తూరులో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్ (ఐఎఫటీబీ) .. ఎంటీఎస్, ఎల్డీసీ, టీఏ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
| Organization Name | Institute of Forest Genetics & Tree Breeding (IFGTB) |
| Posts Name | MTS, LDC, TA |
| Total Vacancies | 10 Posts |
| Job Location | All India |
| Last Date To Apply | 25th November 2022. |
| Apply Mode | Online Mode |
| Official Website | Click Here |
| Join Telegram Group | Click Here |
» మొత్తం పోస్టుల సంఖ్య: 10
» పోస్టుల వివరాలు : మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్)-05,లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్డీసీ)-03, టెక్నికల్ అసిస్టెంట్ (టీఏ) -02.
| Post Name | No of Posts |
|---|---|
| Multi Tasking Staff (MTS) | 5 Posts |
| Lower Division Clerk (LDC) | 3 Posts |
| Technical Assistant (TA) | 2 Posts |
| Total | 10 Posts |
» అర్హత : పోస్టును అనుసరించి 10 వ తరగతి/ 12 వ తరగతి/ బీఎస్సీ (బోటనీ/ అగ్రి) ఉత్తీర్ణులవ్వాలి.
| Post Name | Educational Qualification |
|---|---|
| Multi Tasking Staff (MTS) | 10th Pass |
| Lower Division Clerk (LDC) | 12th Pass + Typing |
| Technical Assistant (TA) | B.Sc. (Botany/ Agri.) |
» వయసు: 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి ..
| Name of Post | Age Limit |
|---|---|
| Multi Tasking Staff (MTS) | 18-27 Years |
| Lower Division Clerk (LDC) | 18-27 Years |
| Technical Assistant (TA) | 21-30 Years |
» వేతనం: నెలకు రూ .18,000 నుంచి రూ .29,200 చెల్లిస్తారు.
» ఎంపిక విధానం: పరీక్ష/ స్కిల్ టెస్ట్ / టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. ( Online )
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 25.11.2022
| Official Notification | |
| Official Website | Click Here |
| Telegram Channel | join Click Here |
| Whats App Group | join Click Here |
