BHEL Recruitment 2022 : Apply online for 30 Project Engineer & Project Supervisor vacancies
BHEL Recruitment 2022 : Apply online for 30 Project Engineer & Project Supervisor vacancies
BHEL Recruitment 2022 : Apply online for 30 Project Engineer & Project Supervisor vacancies
బెంగళూరులోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమి టెడ్, ఎలక్ట్రానిక్స్ డివిజన్.. ప్రాజెక్ట్ ఇంజనీర్,ప్రాజెక్ట్ సూపర్ వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
| Organization Name | Bharat Heavy Electricals Limited |
| Posts Name | Project Engineer, Project Supervisor |
| Total Vacancies | 30 Posts |
| Educational Qualification | BE,B. Tech, Diploma |
| Last Date To Apply | 15th November 2022. |
| Apply Mode | Online Mode |
| Official Website | Click Here |
» మొత్తం పోస్టుల సంఖ్య : 30
» పోస్టుల వివరాలు : ప్రాజెక్ట్ ఇంజనీర్-14, ప్రాజెక్ట్ సూపర్వైజర్-16.
| Post Name | No of Posts |
|---|---|
| Project Engineers | 14 Posts |
| Project Supervisors | 16 Posts |
| Total | 30 Posts |
» విభాగాలు : మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్,
» అర్హత : సంబంధిత విభాగంలో డిప్లొమా/బీఈ/ బీటెక్ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
» వయసు : 01.11.2022 నాటికి 32 ఏళ్లు మించకూడదు.
» వేతనం : నెలకు ప్రాజెక్ట్ ఇంజనీర్లకు రూ.78,000, ప్రాజెక్ట్ సూపర్ వైజర్లకు రూ.43.550 చెల్లిస్తారు.
| Post | salary |
|---|---|
| Project Engineers | Rs. 78,000/- Per Month |
| Project Supervisors | Rs. 43550/- Per Month |
» ఎంపిక విధానం : విద్యార్హత పరీక్ష(డిగ్రీ/డిప్లొమా )లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది : 25.10.2022
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 15.11.2022
| Event | Date |
|---|---|
| Application Starting Date | 25th October 2022. |
| Application Last Date | 15th November 2022 |
» దరఖాస్తు, హార్డ్ కాపీ పోస్టులో పంపేందుకు చివరి తేది : 18.11.2022
» వెబ్ సైట్ : www.bhel.com
| Official Notification | |
| Official Website | Click Here |
| Telegram Channel | join Click Here |
| Whats App Group | join Click Here |
