Coal India Recruitment 2022 Medical Executives Posts 66 apply now - APJobalerts
Coal India Recruitment 2022 Medical Executives Posts 66 apply now - APJobalerts
కోల్ ఇండియాలో భాగంగా ఉన్న మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసీఎల్).. మెడికల్ ఎగ్జిక్యూ టివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
| Organization Name | Coal India Limited (Coal India) |
| Posts Name | Medical Executives |
| Total Vacancies | 66 Posts |
| Job Location | Sambalpur – Odisha |
| Last Date To Apply | 29.10.2022 |
| Apply Mode | Offline Mode |
| Official Website | Click Here |
» మొత్తం పోస్టుల సంఖ్య : 66
| Post Name | No of Posts |
|---|---|
| Sr. Medical Specialist/Medical Specialist | 45 Posts |
| Sr. Medical Officer | 21 Posts |
| Total | 66 Posts |
» విభాగాలు : సర్జన్, అనెస్తీషియా, సైకియాట్రీ, పాథాలజీ, రేడియాలజీ తదితరాలు.
» అర్హత : సంబంధిత స్పెషలైజేషన్లో ఎంబీబీఎస్ /పీజీ డిగ్రీ/డీఎన్‌బీ ఉత్తీర్ణులవ్వాలి
» వయసు : 42 ఏళ్లు మించకూడదు.
| Post Name | Age Limit (Years) |
|---|---|
| Sr. Medical Specialist/Medical Specialist | 42 Posts |
| Sr. Medical Officer | 35 Posts |
» జీతం : నెలకు రూ.60,000నుంచి రూ.2లక్షలు చెల్లిస్తారు.
| Post Name | Salary (Per Month) |
|---|---|
| Sr. Medical Specialist/Medical Specialist | Rs.60000-200000/- |
| Sr. Medical Officer | Rs.60000-180000/- |
» ఎంపిక విధానం : పర్సనల్ ఇంటర్వ్యూ , మెడికల్ ఎగ్జామినేషన్లో మెరిట్ ఆధారంగా ఎంపికచే స్తారు.
» దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తును డిప్యూటీ జీఎం/హెచ్ఓడీ (ఈఈ), మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్,
జాగృతి విహార్, బుర్లా, సంబల్‌పూర్, ఒడిశా- 768020 చిరునామకు పంపించాలి.
» దరఖాస్తులకు చివరితేది : 29.10.2022
» వెబ్ సైట్ : www.coalindia.in
| Official Notification | |
| Official Website | Click Here |
| Telegram Channel | join Click Here |
| Whats App Group | join Click Here |
