BECIL Recruitment 2022 – Apply Online for 30 E-Tendering Professional and Finance Facilitation Professional Posts


BECIL Recruitment 2022 - బీఈసీఐఎలో 30 ఉద్యోగాలు

బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్.. దేశవ్యా ప్తంగా ఉన్న నేషనల్ ఎస్సీ/ఎస్టీ హబ్ కార్యాల యాల్లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


Organization Name Broadcast Engineering Consultants India Limited (BECIL)
Posts Name E-Tendering Professional, Office Attendant
Total Vacancies 30 Posts
Job Location All India
Last Date To Apply 21.10.2022
Apply Mode Offline  Mode
Official Website Click Here
 

» మొత్తం పోస్టుల సంఖ్య : 30

» పోస్టుల వివరాలు : 

ఈ-టెండరింగ్ ప్రొఫెషనల్ -12, 
ఫైనాన్స్ ఫెసిలిటేషన్ ప్రొఫెషనల్-12, 
ఆఫీస్ అటెండెంట్-06. 

Post Name No of Posts
E- Tendering Professional 12 Posts
Finance Facilitation Professional 12 Posts
Office Attendant 6 Posts
Total 30 Posts

 
» నేషనల్ ఎస్సీ/ఎస్టీహబ్ కార్యాలయాలు : ఆగ్రా, భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, లూథియానా, ముంబై, పుణె, సూరత్, సింధుదుర్గ్, జలౌన్, రాంచీ, గువాహటి. 

» అర్హత : పోస్టును అనుసరించి పదో తరగతి ఉత్తీ ర్ణులవ్వాలి.

బీఈ, బీటెక్, ఎంబీఏ, ఐసీడ బ్ల్యూఏ, బీకాం ఉత్తీర్ణతతోపాటు పని అను భవం ఉండాలి. 


Post Name Educational Qualification
E- Tendering Professional B.E or B.Tech, MBA
Finance Facilitation Professional B.Com, MBA, ICWA
Office Attendant 10 th Class


» వేతనం : నెలకు రూ.50,000( ఆఫీస్ అటెండెంట్ పోస్టులకు రూ.17,537) చెల్లిస్తారు.  

» ఎంపిక విధానం : రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. 

» దరఖాస్తులకు చివరితేది : 21.10.2022 

» వెబ్ సైట్ : www.becil.com

All Importent Links

Official Notification Click Here (small-bt)
Official Website Click Here
Telegram Channel join Click Here
Whats App Group join Click Here
Next Post Previous Post
error: Content is protected !!
×
SPONSORED AD
You can close in 5s...