AP High Court Recruitment 2022 for 76 Court Master and Personal Assistant posts || APJobalerts



ఏపీ హైకోర్టులో 76 కోర్టు మాస్టర్-పర్సనల్ సెక్రటరీపోస్టులు

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన కోర్టు మాస్టర్ & పర్స నల్ సెక్రటరీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరు తోంది. 

Name of the Recruitment AP High Court Recruitment
Posts Name Court Master and Personal Secretary
Total Vacancies 76 Post
State Andhra Pradesh AP
Last Date To Apply 22.10.2022 
Apply Mode Offline  Mode
Official Website Click Here

»  మొత్తం పోస్టుల సంఖ్య : 76 

»  అర్హత : డిగ్రీ (ఆర్ట్స్/సైన్స్/కామర్స్), ఇంగ్లిష్ షార్ట్యండ్, హయ్యర్ గ్రేడులో ఇంగ్లిష్ టైప్ రైటింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. 

»  వయసు : 01.07.2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. 

»  వేతనం : రూ.57, 100 నుంచి రూ.1,47,760 చెల్లిస్తారు.

»  ఎంపిక విధానం : షార్ట్యండ్ ఇంగ్లిష్ టెస్ట్, ఇంటర్వ్యూ . ధ్రువపత్రాల పరిశీలన తదిత రాల ఆధారంగా ఎంపికచేస్తారు. 

»  దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్టార్(అడ్మినిస్టే షన్), ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, నేలపాడు, అమ రావతి, గుంటూరు జిల్లా చిరునామకు పంపించాలి. 


»  Fees Details : 

• For General/OBC/EWS/MBC Candidates Application Fee Rs. 1000/

• For SC/ST/ BPL Candidates Application Fee Rs. 500/


» How To Apply :

• Mode of Apply: Through Online. 

• Job Location: Andhra Pradesh High Court. 

• Eligible candidates can apply through the official website by 22 October 2022 or at Click on the below How to Apply links.


»  దరఖాస్తులకు చివరితేది : 22.10.2022 

» వెబ్ సైట్ : hc.ap.nic.in

»  Offcial Nottification :- Download PDF

Official Notification Click Here (small-bt)
Official Website Click Here
Telegram Channel join Click Here
Whats App Group join Click Here
Next Post Previous Post
error: Content is protected !!
×
SPONSORED AD
You can close in 5s...