Indian Navy Recruitment 2022 ! Apply Online for 338 Apprentice Posts
Indian Navy Recruitment 2022 ! Apply Online for 338 Apprentice Posts
Recruitment Organization | Dockyard Apprentice School, Naval Dockyard Mumbai (Indian Navy) |
Post Name | Indian Navy Apprentice |
Total Vacancies | 338 Posts |
Last Date To Apply | 8- July - 2022 |
Job Location | All India |
Apply Mode | Online |
Official Website | https://indiannavy.nic.in/ |
➪ మొత్తం ఖాళీల సంఖ్య : 338
➪ అప్రెంటిషప్ ట్రైనింగ్ ట్రేడ్ ఖాళీలు :
- ఎలక్ట్రిషియన్-49,
- ఎలక్టోప్లేటర్-1,
- మెరైన్ ఇంజన్ ఫిట్ట ర్-36,
- ఫౌండ్రీ మ్యాన్-2,
- నమూనా మేకర్-2,
- మెకానిక్ డీజిల్-39,
- ఇన్ సుమెంట్ మెకానిక్-8,
- మెషినిస్ట్-15,
- మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్-15,
- పెయింటర్-11,
- షీట్ మెటల్ వర్కర్-03.
- పైప్ ఫిట్టర్-22,
- మెకానిక్(ఏసీ, రిఫ్రిజిరేటర్) - 08,
- టైలర్ (జనరల్)-04,
- వెల్డర్ ( గ్యాస్, ఎలక్ట్రిక్)-23,
- ఎలక్ట్రానిక్స్ మెకానిక్-28,
- షిప్ రైట్ వుడ్-21,
- ఫిట్టర్-05,
- మేసన్ బిల్డింగ్ కన్ స్టక్టర్-08,
- ఐ-సీటీఎస్ఎం -03.
- షిప్ రైట్స్టీల్-20,
- రిగ్గర్-14,
- ఫోర్టర్, హీట్ ట్రీటర్-01.
Post Name | Gen | OBC | PwD | Armed | SC | ST | Total |
---|---|---|---|---|---|---|---|
ITI Apprentice 1 Years | 181 | 54 | 07 | 08 | 30 | 23 | 303 |
ITI Apprentice 2 Years | 22 | 07 | 00 | - | 03 | 03 | 35 |
➪ అర్హత : పదో తరగతి, ఐటీఐ (సంబంధిత ట్రేడ్) లో ఉత్తీర్ణులై ఉండాలి.
Post Name | Total Post | Qualification |
---|---|---|
ITI Apprentice 1 Years | 303 | ITI With 65% Marks |
ITI Apprentice 2 Years | 35 | 08 Pass/ 10Th Pass/ ITI Pass |
➪ వయసు : 01.08.2001 నుంచి 31.10.2008 మధ్య జన్మించినవారు అర్హులు.
అభ్యర్థులు 01 ఆగస్ట్ 2001 నుండి 31 అక్టోబరు 2008 మధ్య జన్మించి ఉండాలి.
➪ ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 08.07.2022
★ All Importent Dates ★
Apply Start Date | 21st June 2022 |
Last Date | 8th July 2022 |
Admit Card | Notify Soon |
Exam Date | Notify Soon |
ఇండియన్ నేవీ రిక్రూట్‌మెంట్ 2022 ఎంపిక ప్రక్రియ
- వ్రాత పరీక్ష
- ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT)
- ట్రేడ్ టెస్ట్
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- వైద్య పరీక్ష
➪ వెబ్ సైట్: https://indiannavy.nic.in
★ Important Links ★
Official Notification | |
Official Website | Click Here |
Telegram Channel | join Click Here |
Whats App Group | join Click Here |
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url