Delhi Police Driver Recruitment 2022: Apply Online for 1411 Posts || Apjobalerts
భారత ప్రభుత్వ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC ladakh) ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉద్యోగాలు భర్తీ..
Organization | Staff Selection Commission (SSC) |
Post Name | Constable (Driver)/ Dispatch Rider |
Total Vacancies | 1411 posts |
Starting Date | 08th July 2022 |
Last Date To Apply | 29th July 2022(23:00pm) |
Category | Central Government Jobs |
Apply Mode | Online Application |
Official Website | ssc.nic.in |
➪ మొత్తం పోస్టులు : 1411
కేటగిరీవారీగా ఖాళీలు :
- జనరల్ కేటగిరీ: 604,
- ఈడబ్ల్యూఎస్ కేటగిరీ: 142
- ఓబీసీ కేటగిరీ: 353
- ఎస్సీ కేటగిరీ: 262
- ఎస్టీ కేటగిరీ: 50
➪ పోస్టులు : కానిస్టేబుల్ పోస్టులు
➪ వయోపరిమితి : జులై 1, 2022 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
➪ పే స్కేల్ : నెలకు రూ.21,700ల నుంచి రూ.69,100ల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
➪ అర్హతలు : ఇంటర్ (10+2)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే హెవీ మోటార్ వెహికల్స్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి.
➪ ఎంపిక విధానం : రాత పరీక్ష (CBT) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
➪ పరీక్ష విధానం : రాత పరీక్ష 100 మార్కులకుగానూ 100 ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. 90 నిముషాల వ్యవధిలో ఆన్ లైన్ విధానంలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల చొప్పున నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
➪ దరఖాస్తు రుసుము:
Category | Application Fee |
---|---|
General | Rs. 100/- |
SC/ST | Nil |
Ex-Servicemen | Nil |
- జనరల్ అభ్యర్ధులకు: రూ.100
- ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఎక్స్ సర్వీస్ మెన్/మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
➪ దరఖాస్తులకు చివరి తేదీ : జులై 29, 2022 రాత్రి 11 గంటల వరకు.
➪ రాత పరీక్ష తేదీ : అక్టోబర్ 2022.
★ Important Links ★
Official Notification | |
Official Website | Click Here |
Telegram Channel | join Click Here |
Whats App Group | join Click Here |
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url