IBPS Clerk 2022 Notification in Telugu | 6035 Posts | Eligibility | Salary | Online Application | apjobalerts
IBPS Clerk 2022 Notification in Telugu | 6035 Posts | Eligibility | Salary | Online Application | apjobalerts
ఐబీపీఎస్లో 6035 క్లర్క్ పోస్టులు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్ష న్(ఐబీపీఎస్).. 2023-2024 సంవత్సరానికి సంబంధించి కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్(సీ ఆరిపీ)-XII నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Organization Name | Institute of Banking Personnel Selection (IBPS) |
Post Name | Clerk |
Total Vacancies | 6035 Posts |
Participating Banks | 11 |
Last Date To Apply | 21 st July 2022 |
Exam Mode | Online |
Recruitment Process | Prelims + Main Exams |
Education Qualification | Graduate |
Age Limit | 20 years to 28 years |
Application Fee | SC/ST/PWD- Rs.175 General and Others- Rs. 850 |
Official Website | www.ibps.in |
➪ పోస్టుల సంఖ్య : 6035
➪ తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు:
- ఆంధ్రప్రదేశ్ - 209 ,
- తెలంగాణ - 99.
➪ ఉద్యోగాలు కల్పిస్తున్న బ్యాంకులు :
బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్ తదితరాలు.
➪ అర్హత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
➪ వయసు : 01.07.2022 నాటికి 20-28 ఏళ్ల మధ్య ఉండాలి.
➪ వయసు సడలింపు : ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
➪ ఎంపిక విధానం : ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ లో ప్రశ్నలు అడుగుతారు. ప్రిలిమ్స్ పరీక్ష సమయం 60 నిమిషాలు. మెయిన్స్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లిష్, రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ ఆప్టి ట్యూడ్ నుంచి ప్రశ్నలు వస్తాయి. మెయిన్స్ పరీక్ష సమయం 160 నిమిషాలు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
➪ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
➪ All I mportent dates
IBPS Clerk 2022 Notification Date | 30 June 2022 |
IBPS Clerk 2022 Online Application Starting Date | 01 July 2022 |
IBPS Clerk 2022 Online Application Last Date | 21 July 2022 |
IBPS Clerk Prelims Exam date | 28 August, 03 September and 04 September 202 |
Conduct of Pre-Exam Training | August 2022 |
IBPS Clerk Prelims Result date | September 2022 |
IBPS Clerk Mains Exam Date | IBPS Clerk Mains Exam Date |
IBPS Clerk Mains Exam Date | September 2022 |
IBPS Clerk 2022 Provisional Allotment | April 2023 |
➪ ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 21.07.2022
➪ ప్రిలిమినరీ పరీక్ష : ఆగస్టు 2022
➪ మెయిన్స్ పరీక్ష : అక్టోబర్ 2022
➪ వెబ్ సైట్ : www.ibps.in
★ Important Links ★
Official Notification | |
Official Website | Click Here |
Telegram Channel | join Click Here |
Whats App Group | join Click Here |
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url