Indian Army Recruitment 2022 | Indian Army HQ Central Command and Southern Command Recruitment 2022
Indian Army Recruitment 2022 | Indian Army HQ Central Command and Southern Command Recruitment 2022
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ ఆర్మీ పరిధిలోని జబల్ పూర్ (మధ్యప్రదేశ్) లోని సెంట్రల్ కమాండ్ ప్రధాన కార్యాలయం కింది గ్రూప్ సీ సివిలియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు : 88
పోస్టుల వారీగా:
కుక్-04,
వార్డ్ సహాయక్-84.
అర్హత : పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు : 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్ ఆధారంగా. పరీక్ష: మొత్తం 150 మార్కులకు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 2 గంటలు.
దరఖాస్తు : ఆఫ్ లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేదీ : ఎంప్లాయిమెంట్ న్యూస్ లో ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోపు.
వెబ్ సైట్ : https://indianarmy.nic.in/
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url