BIS Jobs 2022 – Apply Online for 46 Young Professionals Posts
BIS Jobs 2022 – Apply Online for 46 Young Professionals Posts
బీఐఎస్లో యంగ్ ప్రొఫెషనల్స్ భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణి మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ సాండర్స్(బీఐఎస్) ఒప్పంద ప్రాతిప దికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖా స్తులు కోరుతోంది.
Recruitment Organization | Bureau of Indian Standards |
Post Name | Young Professionals |
Total Vacancies | 46 Posts |
Online Application ends | within 21 days of the announcement of the recruitment |
Last Date To Apply | 12th July 2022 |
Tenure | Two Years |
Apply Mode | Online |
Official Website | https://www.bis.gov.in |
మొత్తం ఖాళీలు : 46
- స్టాండర్టైజేషన్ విభాగంలో : 04 పోస్టులు
- రిసెర్చ్ అనాలిసిస్ విభాగంలో : 20 పోస్టులు
- మేనేజ్ మెంట్ సిస్టమ్ సర్టిఫికేషన్ విభాగంలో : 22 పోస్టులు
Name of Department | Number of Vacancies |
---|---|
Standardization Department | 04 |
Research Analysis | 20 |
Management System Certification Department | 22 |
Total | 46 |
అర్హత : పోస్టుల్ని అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, ఏదైనా డిగ్రీ, బీఈ/బీటెక్/మాస్టర్స్ డిగ్రీ(మెటలర్జికల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
Name of Department | Educational Qualification |
---|---|
Standardization Department | B.Tech/B.E. or Master’s Degree in Metallurgical Engineering |
Research Analysis | Graduation in any discipline |
Management System Certification Department (MSCD) | Graduation in any discipline/Diploma in Engineering |
వయసు : 2022 జూన్ 01 నాటికి 35 ఏళ్లు మించకుండా ఉండాలి
జీతభత్యాలు : నెలకు రూ.10,000 చెల్లిస్తారు
ఎంపిక విధానం : విద్యార్హతలు, అనుభవం ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసినవారిని ప్రాక్టికల్ అసెస్మెంట్, రిటెన్ అసెస్మెంట్, టెక్నికల్ నాలెడ్జ్ అసెస్మెంట్, ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్లో
దరఖాస్తులకు చివరి తేదీ : జూలై 15
వెబ్ సైట్ : https://www.bis.gov.in/
Official Notification | |
Official Website | Click Here |
Telegram Channel | join Click Here |
Whats App Group | join Click Here |
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url