BSNL Jobs Hyderabad 2022 – Apply For 68 Graduate Apprentice, Technician Apprentice Jobs


BSNL Jobs Hyderabad 2022 – Apply For 68 Graduate Apprentice, Technician Apprentice Jobs

బీఎస్ఎన్ఎల్, హైదరాబాద్ లో 68 ఖాళీలు  హైదరాబాద్ లోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

Department – Name BSNL 
Posts Name Graduate Apprentice, Technician Apprentice
Total Vacancies 68 Posts
Qualification B.Tech/B.E,Diploma
Job Location Hyderabad , Telangana
Official Website https://www.bsnl.co.in/

గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్లు.
మొత్తం ఖాళీలు: 68, 

విభాగాలు/ సబ్జెక్టులు : ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఈఈఈ, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్. 

అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణత. 

స్టైపెండ్ : నెలకు రూ.8000-రూ.9000 చెల్లిస్తారు. 

ఎంపిక : సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ కేటగిరీల ఆధారంగా.

దరఖాస్తు : ఆన్లైన్ ద్వారా. 

నాట్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చివరి తేదీ : జూన్ 22, 2022.

బీఎస్ఎన్ఎల్,  హైదరాబాద్ ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ : జూన్ 24, 2022. 

వెబ్ సైట్: http://portal.mhrdnats.gov.in/

0 Comments