APVVP GUNTUR Recruitment 2022 in Telugu | Eligibility | Age | Salary | How to Apply Online
APVVP GUNTUR Recruitment 2022 : 10వ తరగతి అర్హతతో గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు.
గుంటూరు ప్రభుత్వ అను పత్రి, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ ఉద్యో గాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
➪మొత్తం పోస్టుల సంఖ్య : 04
➪ పోస్టుల వివరాలు :
- ఈసీజీ టెక్నీషియన్-02.
- డార్క్ రూమ్ అసిస్టెంట్-01,
- డయాలసిస్ టెక్నీషియన్-01.
➪ అర్హత : SSC, ఇంటర్మీడియట్, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు ఉత్తీర్ణులవ్వాలి. పని అను భవం ఉండాలి
➪ ఎంపిక విధానం : అకడమిక్ మెరిట్, పని అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.
➪ వయసు : 42 ఏళ్లు మించకూడదు.
➪ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులను రిజిస్టర్ పోస్టు లేదా వ్యక్తిగతంగా సూపరింటెండెంట్, హెడీ ఎస్.
గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, గుంటూరు చిరునామకు పంపించాలి.
➪ దరఖాస్తులకు చివరితేది : 01.07.2012
➪ వెబ్ సైట్ : https://guntur.ap.gov.in
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url