APVVP KADAPA Recruitment 2022 in Telugu | Eligibility | Age | Salary | How to Apply Online
APVVP KADAPA Recruitment 2022 : 10వ తరగతి అర్హతతో కడప జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్(ఏపీవీవీపీ) ఒప్పంద/ఔట్‌సోర్సిం గ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
➪ మొత్తం పోస్టుల సంఖ్య: 10
➪ పోస్టుల వివరాలు :
- బయో మెడికల్ ఇంజనీర్లు - 02,
- కౌన్సిలర్-01,
- డెంటల్ టెక్నీషియన్-01,
- ప్లంబర్లు-04,
- థియేటర్ అసిస్టెంట్-01,
- ఎలక్రీషియన్-01.
➪ అర్హత : పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఏ, బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అను భవం ఉండాలి.
➪వయసు : 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
➪ వేతనం : పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.15,000 నుంచి రూ.52,000 వరకు చెల్లిస్తారు.
➪ ఎంపిక విధానం : అర్హత పరీక్షలో సాధించినమెరిట్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజ ర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
➪ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీసీహెచ్ఎస్(ఏపీవీ వీపీ), వైఎస్సార్ కడప జిల్లా, ఏపీ చిరునామకు పంపించాలి.
➪ దరఖాస్తు రుసుము :
- జనరల్ అభ్యర్ధులకు: రూ. 500
- ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు: రూ. 300
- వికలాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
➪ దరఖాస్తులకు చివరితేది : 02.07.2022
➪ వెబ్ సైట్ : https://kadapa.ap.gov.in
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url