GGH Kakinada Recruitment 2022 in Telugu | Eligibility | Age | Salary | How to Apply Online
GGH Kakinada Recruitment 2022
కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్ సో ర్సింగ్ ప్రాతిపదికన పారా మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
➪ మొత్తం పోస్టుల సంఖ్య : 10
➪ పోస్టుల వివరాలు :
- సి.టి.టెక్నీషియన్-01,
- డార్క్ రూమ్ అసిస్టెంట్-01,
- ఇ.సి.జి టెక్నీషియన్- 02,
- రేడియోగ్రాఫర్-01,
- కాత్ ల్యాబ్ టెక్నీషియన్-01,
- పెర్ఫ్యూషనిస్ట్-02,
- స్పీచ్ థెరపిస్ట్-01,
- కార్డియాలజీ టెక్నీషియన్-01.
➪ అర్హతలు : సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం ఉండాలి.
➪ ఎంపిక విధానం : అకడమిక్ మెరిట్, అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.
➪ వయసు : 22 ఏళ్లు మించకూడదు.
➪ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్టర్ పోస్ట్ లేదా వ్యక్తిగతంగా సూపరింటెండెంట్ కార్యాలయం, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, కాకినాడ చిరునా మకు పంపించాలి.
➪ దరఖాస్తులకు చివరితేది : 06.07.2022
➪ వెబ్సై ట్ : https://eastgodavari.ap.gov.in
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url