RailTel Recruitment 2025 12 Assistant Manager (Technical) Posts Telugu - AP Job Alerts



RailTel Recruitment 2025 :

న్యూఢిల్లీలోని రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(రైల్‌టెల్‌) ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు బ్యాక్‌లాగ్‌ ఖాళీలతో సహా టెక్నికల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.


మొత్తం ఉద్యోగాల సంఖ్య: 12

అసిస్టెంట్ మేనేజర్(టెక్నికల్):9, 

డిప్యూటీ మేనేజర్(టెక్నికల్): 3 .


విద్యార్హత: 

అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగానికి ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా లేదా ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్, టెలికాం/డేటా నెట్‌వర్క్‌ నిర్వహణ తత్సమాన విభాగాల్లో ఐదేళ్ల అనుభవం ఉండాలి.

డిప్యూటీ మేనేజర్ ఉద్యోగానికి సంబంధిత విభాగాలలో బీఈ, బీటెక్, ఎంసీఏ ఆర్ తత్సమాన విద్యార్హత ఉంటే సరిపోతుంది.


వయస్సు: 

అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగానికి 21 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

డిప్యూటీ మేనేజర్ ఉద్యోగానికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.


జీతం: 

అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగానికి రూ.30,000 నుంచి రూ.1,20,000, 

డిప్యూటీ మేనేజర్ ఉద్యోగానికి రూ.40,000 నుంచి రూ.1,40,000  జీతం ఉంటుంది.


ఉద్యోగ ఎంపిక విధానం: 

ఆన్ లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.   


పరీక్ష విధానం: 

మొత్తం 150 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది. 

ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌(100 మార్కులు), 

జనరల్‌ ఆప్టిట్యూడ్‌(50 మార్కులు)నుంచి ప్రశ్నలు ఉంటాయి. 

పరీక్ష సమయం 120 నిమిషాలు.


పరీక్ష కేంద్రాలు: ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, హైదరాబాద్‌


పనిచేయాల్సిన ప్రదేశాలు: హైదరాబాద్‌/సికింద్రాబాద్‌.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 27.01.2025.


వెబ్‌సైట్‌: https://www.railtel.in


Share this post with friends

See previous post See next post
No one has commented on this post yet
Click here to comment

Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.

comment url
X
Don't Try to copy, just share