ESIC Recruitment 2025 – 608 Insurance Medical Officer Posts Telugu - AP Job Alerts
ESIC Recruitment 2025:-
న్యూఢిల్లీ(New Delhi)లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ESIC) పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా దేశంలోని వివిధ ESI ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 608 మెడికల్ ఆఫీసర్(Medical Officer) పోస్టులను భర్తీ చేయనున్నారు.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 608
ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-2 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
యూఆర్-254,
ఎస్సీ-63,
ఎస్టీ-53,
ఓబీసీ-178,
ఈడబ్ల్యూఎస్-60
విద్యార్హత:
- ఎంబీబీఎస్ డిగ్రీ అర్హతతో పాటు.. రోటేటింగ్ ఇంటర్న్ షిప్ కంప్లీట్ అయి ఉండాలి.
- యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2022/2023 డిస్ క్లోజర్ లిస్టులో ఎంపికైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు చేసుకునేందుకు అర్హులు అవుతారు.
జీతం: రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు ఉంది.
వయస్సు: 2022 ఏప్రిల్ 4 నాటికి 35 ఏళ్ల వయస్సు దాటి ఉండకూడదు
దరఖాస్తు ముగింపు తేది: 2025 జనవరి 31
ఎంపిక విధానం: యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2022/2023 ఫలితాల్లో ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url