APSDPS Notification 2025:Young Professional (YP) Jobs 2025 Apply Online for 175 Posts - AP Job Alerts
APSDPS Notification 2025:
ఏపీ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో 175 యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీలో 175 నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్, అలాగే ప్రభుత్వ P4 కార్యక్రమ సమన్వయానికి.. కాంట్రాక్ట్ పద్ధతిలో యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
అర్హతలు: ఎంబీఎ/ పీజీ డిగ్రీని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పూర్తి చేసి ఉండాలి. కనీసం సంబంధిత విభాగంలో 4 సంవత్సరాలు అనుభవం ఉండాలి.
జీతం: ఈ యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.60,000 చెల్లిస్తారు.
వయసు : 2025 మే 1వ తేదీ నాటికి 40 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక విధానం: విద్యార్హతలు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తులకు చివరితేది: మే 13, 2025
వెబ్‌సైట్ : https://apsdpscareers.com/YP.aspx
ఎలా అప్లై చేయాలి?
- APSDPS ఆఫీషియల్ వెబ్సైట్ నుండి ఫారమ్ డౌన్లోడ్ చేయండి.
- ఫారమ్ నింపి, అవసరమైన డాక్యుమెంట్స్ అటాచ్ చేయండి.
- 15 మే 2025 లోపు సంబంధిత అధికారిక చిరునామాకు పోస్ట్ చేయండి.
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url