India Optel Limited Recruitment 2024Notification Out For 13 Posts Telugu - AP Job Alerts
India Optel Limited Recruitment 2024 :- ఇండియా అప్టెల్ లిమిటెడ్లో 13 ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు
డెహ్రాడూన్(ఉత్తరాఖండ్) లోని ఇండియా ఆస్టెల్ లిమిటెడ్(ఐఓఎల్)..ఒప్పంద ప్రాతిపది కన ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Organization Name | India Optel Limited (India Optel Limited) |
Post Details | Engineer, Manager |
Total Vacancies | 13 |
Salary | Rs. 85,000 – 1,00,000/- Per Month |
Job Location | Dehradun – Uttarakhand |
Apply Mode | Offline |
India Optel Limited Official Website | indiaoptel.in |
మొత్తం పోస్టుల సంఖ్య : 13 Posts
పోస్టుల వివరాలు: సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీ ర్(ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్ డిజైన్-03, సీని యర్ ప్రాజెక్ట్ ఇంజనీర్(రోబోటిక్స్ ఫర్డ్ వేర్ అండ్ కంట్రోల్)-02, డిప్యూటీ ప్రాజెక్ట్ మేనే జర్(ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) -08.
Post Name | Total |
---|---|
Senior Project Engineer (Electro-Optics System Design) | 3 |
Senior Project Engineer (Robotics Firmware & Control) | 2 |
Deputy Project Manager | 8 |
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ, డిగ్రీ, బీఈ/బీటెక్(ఎలక్ట్రా నిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకట్రానిక్స్, కంప్యూటర్స్), పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
Post Name | Qualification |
---|---|
Senior Project Engineer (Electro-Optics System Design) | Masters Degree |
Senior Project Engineer (Robotics Firmware & Control) | BE/ B.Tech |
Deputy Project Manager | CA, CMA, Graduation |
వయసు: 40 ఏళ్ల మించకూడదు.
వేతనం: నెలకు డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టుకు రూ.85,000, మిగతా పోస్టులకు రూ.లక్ష
Post Name | Salary (per month) |
---|---|
Senior Project Engineer (Electro-Optics System Design) | Rs. 1,00,000/- |
Senior Project Engineer (Robotics Firmware & Control) | |
Deputy Project Manager | Rs. 85,000/- |
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా ఎం పికచేస్తారు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సీనియర్ మేనేజర్/హెచ్ఎర్, ఇండియా ఆస్టెల్ లిమి టెడ్ కార్పొరేట్ హెచ్క్యూ(ఓఎఫ్ఐఎల్ క్యాం పస్), రాయ్పూర్, డెహ్రాడూన్ చిరునామకు పంపించాలి.
Start Date to Apply Offline | 17-08-2024 |
Last Date to Apply Offline | 06-Sep-2024 |
Website: https://www.indiaoptel.in
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url