IBPS PO Recruitment 2024 Notification Out, Apply for 4455 Posts Details Telugu - AP Job Alerts





IBPS PO Recruitment 2024 : దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీ కోసం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (ఐబీపీఎస్‌ పీవో/ ఎంటీ-XIV 2025-26) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.


IBPS PO Recruitment 2024 Overview
Organization Institute of Banking Personnel Selection
Post Name Probationary Officers
Total Post 4,455 Posts
Application Date August 01, 2024 to August 28, 2024
Apply Mode Online
Selection Process
  • Prelims
  • Mains
  • Interview
  • Official Website https://ibps.in/


    ప్రభుత్వ రంగ బ్యాంకులు : బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్‌ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా


    మొత్తం పోస్టులు -   4,455  పోస్టులు 


    బ్యాంకుల వారీగా ఖాళీల వివరాలు 

    బ్యాంక్ ఆఫ్ ఇండియా : 885 పోస్టులు 

    కెనరా బ్యాంక్ : 750 పోస్టులు  

    సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా : 2000 పోస్టులు 

    ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ : 260 పోస్టులు 

    పంజాబ్ నేషనల్ బ్యాంక్ : 200 పోస్టులు 

    పంజాబ్ అండ్‌ సింధ్ బ్యాంక్ : 360 పోస్టులు 

    మొత్తం ఖాళీలు : 4,455 పోస్టులు 


    విద్యార్హతలు : ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.


    వయోపరిమితి : 2024 ఆగస్టు 1 నాటికి అభ్యర్థుల వయస్సు 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.


    ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు :

    జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.850 చెల్లించాలి.

    దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది.


    IBPS PO Recruitment Application Fees
    Category Fee
    SC/ ST/ PWD Rs. 175/-
    General & Others Rs. 850/-


    ఎంపిక విధానం : ప్రిలిమినరీ, మెయిన్‌ రాత పరీక్షలు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్‌ ఎగ్జామ్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


    తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పరీక్ష కేంద్రాలు: గుంటూరు/ విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, హైదరాబాద్/ సికింద్రాబాద్, కరీంనగర్.


    ముఖ్యమైన తేదీలు

    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 2024 ఆగస్టు 1

    ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లకు చివరి తేది : 2024 ఆగస్టు 28

    ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ : 2024 సెప్టెంబర్

    ప్రిలిమిన‌రీ ప‌రీక్ష కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌ : 2024 అక్టోబర్

    ఆన్‌లైన్‌ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష : 2024 అక్టోబర్

    ప్రిలిమిన‌రీ ప‌రీక్ష ఫ‌లితాలు : 2024 అక్టోబర్/ నవంబర్

    మెయిన్ ఎగ్జామ్ కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌ : 2024 నవంబర్

    ఆన్‌లైన్‌ మెయిన్ ఎగ్జామ్ : 2024 నవంబర్

    మెయిన్ ఎగ్జామ్ ఫ‌లితాలు : 2024 డిసెంబర్/ 2025 జనవరి

    ఇంట‌ర్వ్యూలు : 2025 జనవరి/ ఫిబ్రవరి

    తుది నియామకాలు : 2025 ఏప్రిల్


    IBPS PO Recruitment 2024 Important Dates
    IBPS PO 2024 Notification (Detailed) 01 August 2024
    IBPS PO Online Registration 2024 28 August 2024
    IBPS PO Prelims Exam Date 2024 19 and 20 October 2024
    IBPS PO Mains Exam Date 2024 30 November 2024



    Share this post with friends

    See previous post See next post
    No one has commented on this post yet
    Click here to comment

    Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.

    comment url
    X
    Don't Try to copy, just share