HAL Apprentice Recruitment 2024 Notification Out for 324 Details Telugu - AP Job Alerts
HAL Apprenticeship Recruitment 2024 : మహారాష్ట్ర నాసిక్‌లోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఎయిర్ క్రాఫ్ట్ డివిజన్ 324 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Authority | Hindustan Aeronautic limited |
---|---|
Post Name | Fitter, Turner, Machinist, Electrician, Painter, Carpenter, Stenographer and other positions |
Total Post | 324 Posts |
Application Last Date | 31 August 2024 |
Apply Mode | Online |
Official Website | https://www.apprenticeshipindia.gov.in/ |
ఖాళీల వివరాలు :
ఐటీఐ అప్రెంటిస్ : 324 ఖాళీలు
విభాగాలు :
- ఫిట్టర్ -138,
- టూల్ అండ్ డై మేకర్ -10,
- టర్నర్ - 20,
- మెషినిస్ట్ -17,
- ఎలక్ట్రీషియన్ -27,
- మోటార్ వెహికల్ మెకానిక్ -6,
- ఎలక్ట్రానిక్స్ మెకానిక్ -8,
- రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ - 6,
- పెయింటర్ - 7,
- కార్పెంటర్ - 6,
- షీట్ మెటల్ వర్కర్ - 4,
- కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ -50,
- వెల్డర్ -10,
- స్టెనోగ్రాఫర్ -3.
విద్యార్హతలు :- సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి :- జనరల్ కేటగిరి అభ్యర్థుల వయసు 27 సంవత్సరాలు ఉండాలి . అయితే ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి 30 సంవత్సరాలు;
అదే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 32 వయోపరిమితి వరకు అప్లై చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ :- అభ్యర్థులను పదోతరగతి, ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
స్టైపెండ్ :- అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మొదటి సంవత్సరం నెలకు రూ.7700; రెండో సంవత్సరం నెలకు రూ.8,050 చొప్పున స్టైపెండ్ ఇస్తారు.
Graduate | Rs. 9000/- |
Diploma | Rs. 8000/- |
ITI Pass 2 Years Trades | Rs. 8050/- |
ITI Pass 1 Year Trades | Rs. 7700/- |
దరఖాస్తు రుసుము :- ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం : 2024 ఆగస్టు 8
- దరఖాస్తు చివరి తేదీ : 2024 ఆగస్టు 31
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీలు : 2024 సెప్టెంబర్ రెండు/ మూడో వారం
- ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి : 2024 సెప్టెంబర్ నాలుగో వారం
- జాయినింగ్ తేదీ : 2024 అక్టోబర్ రెండో వారం
Application Start Date | 08 August 2024 |
Application Last Date | 31 August 2024 |
Tech Asmaul websitepolicy Accept and comment. Every comment is reviewed.
comment url