మా వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి
Join Now

Indian Army TGC 140 Notification 2024, 30 Vacancies, Eligibility, Apply Online Telugu - AP Job Alerts

 

Indian Army 140 TGC Recruitment 2024 :- 


డెహ్రాడూన్ లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ లో జనవరి 2025లో ప్రారంభమయ్యే 140 వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశానికి అర్హులైన అవివాహిత పురుషుల నుంచి ఇండియన్ ఆర్మీ ఆన్లైన్ దరఖాస్తుల కోరుతుంది


Indian Army TGC 140th Overview
Organization Name Indian Army
Post Name 140th Technical Graduate Course (TGC 140)
Total Post 30 Posts
Application Date 10th April to 9th May 2024
Apply Mode Online
Selection Process Shortlisting Applications, SSB Interviews, Medical Examination
Official Website joinindianarmy.nic.in


ఖాళీల వివరాలు :- 


140   టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్


కోర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ :- సివిల్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఇతర ఇంజనీరింగ్ స్ట్రీమ్స్


మొత్తం ఖాళీల సంఖ్య  :- 30


అర్హత :-  సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులు లేదా ఇంజనీరింగ్ డిగ్రీ చివరి సంవత్సరంలో చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు


వయోపరిమితి :-  01-01-2025 నాటికి 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి


ఎంపిక విధానం :-  అప్లికేషన్స్ షార్ట్ లిస్ట్ స్టేజ్ -1 , స్టేజ్ 2 టెస్టులు, ఎస్ ఎస్ బి ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా


Pay Scale :-    Rs . 56,100 - 1,77,500 /-


ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :-  09-05-2024



Share this post with your friends.
మా వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి
Join Now
See previous post See next post
No one has commented on this post yet.
Click here to comment.
comment url
Wait for 5s...
X Close